కాంటెంపరరీ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం శుద్ధి
పంక్తి 1:
[[దస్త్రం:Dona i ocell 1.jpg|thumb|స్పెయిన్ లో 22 మీటర్ల ఎత్తు గల డోనా ఈ ఓసెల్ (వుమన్ అండ్ బర్డ్) అనే కాంటెంపరరీ కళాఖండం ]]
కాంటెంపరరీ ఆర్ట్ (ఆంగ్లం: [[:en:Contemporary Art|Contemporary Art]]) అనగా నేటి, ఈ నాటి కళ. ఈ కళ [[చిత్రలేఖనం]], [[శిల్పకళ]], [[ఫోటోగ్రఫీ]], [[నాటకం]], [[నృత్యం]] లేదా [[వీడియో]] ఏదైనా కావచ్చును. <ref name=":0">{{Cite web|url=https://mymodernmet.com/what-is-contemporary-art-definition/|title=What Is Contemporary Art? An In-Depth Look at the Modern-Day Movement|last=Abdou|first=Kelly Richman|date=9 May 2021|website=My Modern Met|url-status=live|access-date=12 September 2021}}</ref> 20, 21వ శతాబ్దంశతాబ్దాల లో సృష్తించినసృష్టించబడినకళనైనాకళాఖండాన్నైనా కాంటేంపరరీ ఆర్ట్ క్రింద జమ కట్టవచ్చు. <ref name=":1">{{Cite web|url=https://www.riseart.com/guide/2400/what-is-contemporary-art|title=What is Contemporary Art|last=Martin|first=Tatty|website=riseart.com|url-status=live|access-date=12 September 2021}}</ref> అయితే మాడర్న్ ఆర్ట్ వేరు, కాంటెంపరరీ ఆర్ట్ వేరు.<ref name=":2">{{Cite web|url=https://www.britannica.com/story/whats-the-difference-between-modern-and-contemporary-art|title=What’s the Difference Between Modern and Contemporary Art?|website=britannica.com|url-status=live|access-date=12 September 2021}}</ref> 1860-1880 లలో ప్రారంభం అయ్యి, 1950-1960ల వరకు కొనసాగింది మాడర్న్ ఆర్ట్ అయితే దాని తర్వాతి కాలం లో వచ్చిందే (పోస్ట్-మాడర్న్) కాంటెంపరరీ ఆర్ట్.
 
== నిర్వచనం ==
"https://te.wikipedia.org/wiki/కాంటెంపరరీ_ఆర్ట్" నుండి వెలికితీశారు