కాంటెంపరరీ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం శుద్ధి
→‎నిర్వచనం: శుద్ధి
పంక్తి 4:
== నిర్వచనం ==
[[దస్త్రం:2012 - 96 x 96 - Niger Delta - oil and coffee on canvas.jpg|thumb|రాయల్ డచ్ షెల్ సంస్థ నైజీరియా లోని నైజర్ నది ఒడ్డున ఇంధన వెలికితీత ప్రక్రియ లో అక్కడి పర్యావరణాన్ని దెబ్బతీయటం సూచిస్తూ కాంటెంపరరీ శైలిలో తైలవర్ణానికి బదులు కాఫీ పొడిని వాడి వేయబడ్డ చిత్రలేఖనం. ]]
కాంటెంపరరీ ఆర్ట్ నిర్వచనం గమ్మత్తు అయినది. కాంటెంపరరీ (ప్రస్తుతం) అనే పదం చాలా సరళమైనది, సూటి అర్థం కలది అయిననూ, నేటి ఆధునిక కాలం లో కాంటెంపరరీ ఆర్ట్ యొక్క అర్థంఅర్థానికి అంత స్పష్టత లేదు. [[చిత్రలేఖన చరిత్ర]] గురించి, ఈ కళ లోని అంశాల గురించి తెలిసి ఉంటే మాత్రం కాంటెంపరరీ ఆర్ట్ యొక్క అర్థం తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.<ref name=":0" /> వేగంగా మారుతోన్న కాలంలో "వర్తమానం", "ప్రస్తుతం" అనే పదాల వలన కాంటెంపరరీ ఆర్ట్ ను అర్థం చేసుకోవటం లో కొంత అయోమయం ఏర్పడుతుంది. కావున కాంటెంపరరీ ఆర్ట్ సరిగ్గా ఎప్పటి నుండి మొదలు అయ్యింది అని చెప్పటం కష్టాంకష్టమే అయినా, కొందరు కళా చరిత్ర కారుల ప్రకారంమాత్రమ్ 1960-70 లలో కాంటెంపరరీ ఆర్ట్ మొదలు అయ్యి ఉండవచ్చునని అభిప్రాయపడతారు.
 
== వివరణ ==
"https://te.wikipedia.org/wiki/కాంటెంపరరీ_ఆర్ట్" నుండి వెలికితీశారు