పెన్మెత్స సుబ్బరాజు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: పియస్సార్ గా ప్రసిద్ధి.11.2.1958 లో తూ.గో.జిల్లా పలివెల లో జననం. ప....
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[పియస్సార్]] గా ప్రసిద్ధి.11.2.1958 లో తూ.గో.జిల్లా [[ పలివెల]] లో జననం. ప.గో జిల్లా [[జిన్నూరు]] లో స్థిరపడ్డారు.[[బైబిల్]] పై అనేక విమర్శనా గ్రంధాలు రాశారు.[[హేతువాది]] [[జాన నాగేశ్వరరావు]] తో కలిసి [[నేత్రదాన సంఘం]] పెట్టారు.[[రావిపూడి వెంకటాద్రి]] తో కలిసి [[ఆంధ్రప్రదేశ్లో హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర]] రాశారు.ఈపుస్తకాన్ని [[తెలుగు అకాడమి]] 2003లో ప్రచురించింది.