స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ఎర్రలింకులు కలిపాను
పంక్తి 6:
 
==ఇందులోని దేశభక్తులు==
# [[అమీర్ హైదర్ ఖాన్]] (స్వాతంత్ర్య సమరయోధులు - దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ సంస్థాపకులు).
# [[కంభంపాటి సత్యనారాయణ]] (సీనియర్) (స్వాతంత్ర్య సమరయోధులు - ఆంధ్రదేశంలో తొలి కమ్యూనిస్టు, మార్క్సిస్టు మేధావి, చరిత్రకారులు).
# [[పుచ్చలపల్లి సుందరయ్య]] (స్వాతంత్ర్య సమరయోధులు - దక్షిణ భారతదేశంలోను, ఆంధ్రదేశంలోను కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత).
# [[పోలేపెద్ది నరసింహమూర్తి]] (స్వాతంత్ర్య సమరయోధులు - రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ప్రథమ కార్యదర్శులలో ఒకరు).
# [[చండ్ర రాజేశ్వరరావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు).
# [[మద్దుకూరి చంద్రశేఖరరావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు).
# [[రావి నారాయణరెడ్డి]] (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా సాయుధ పోరాట అగ్రనాయకులు).
# [[ఐదుకల్లు సదాశివన్]] (స్వాతంత్ర్య సమరయోధులు - రాయలసీమ కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు).
# [[పి. వి. శివయ్య]] (స్వాతంత్ర్య సమరయోధులు - మార్క్సిస్టు మేధావి, అభ్యుదయ రచయిత, గుంటూరు జిల్లా కమ్యూనిస్తు ఉద్యమ నిర్మాత).
# [[నండూరు ప్రసాదరావు|నండూరి ప్రసాదరావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - ఆంధ్ర రైతు ఉద్యమ అగ్రనాయకులు, మార్క్సిస్టు పార్టీ కురువృద్ధులు).
# [[పి. వి. రాఘవయ్య]] (స్వాతంత్ర్య సమరయోధులు - బెనారస్ కమ్యూనిస్టు గ్రూపు ప్రముఖులు, న్యాయవాది, శాంతి స్నేహ ఉద్యమ ప్రముఖులు).
# [[వై. వి. కృష్ణారావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులు).
# [[మోటూరు హనుమంతరావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - ఆంధ్రప్రదేశ్ మార్క్సిస్టు పార్టీ అగ్రనాయకులు, ప్రజాశక్తి సంపాదకులు).
# [[నీలం రాజశేఖరరెడ్డి]] (స్వాతంత్ర్య సమరయోధులు - రాష్ట్ర కమ్యూనిస్టు అగ్రనాయకులు).
# [[రాజ్ బహదూర్ గౌర్|రాజ బహదూర్ గౌర్]] (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా కమ్యూనిస్టు అగ్రనాయకులు, ట్రేడ్ యూనియన్ ప్రముఖులు, ప్రముఖ ఉర్దూ రచయిత).
# [[కె. ఎల్. మహేంద్ర]] (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా పోరాట యోధులు, కమ్యూనిస్టు అగ్రనాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు).
# [[బి. ధర్మభిక్షం]] (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా పోరాట యోధులు, రాష్ట్ర కల్లుగీత కార్మికోద్యమ పితామహులు).
# [[ఎ. గురవారెడ్డి]] (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా కమ్యూనిస్టు నాయకులు).
# [[దొడ్డా నరసయ్య]] (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా సాయుధ పోరాట యోధులు).
# [[పిల్లలమర్రి వెంకటేశ్వర్లు]] (స్వాతంత్ర్య సమరయోధులు - ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ ఉద్యమ నాయకులు, తొలి కమ్యూనిస్టు శాసన సభ్యులు).
# [[వై. విజయకుమార్]] (స్వాతంత్ర్య సమరయోధులు - విశాఖ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు).
# [[వేములపల్లి శ్రీకృష్ణ]] (స్వాతంత్ర్య సమరయోధులు - గుంటూరు జిల్లా కమ్యూనిస్టు నాయకులు, అభ్యుదయ రచయిత).
# [[ఎన్. శివరామిరెడ్డి]] (స్వాతంత్ర్య సమరయోధులు - రాయలసీమ కమ్యూనిస్టు ఉద్యమ సీనియర్ నాయకులు).
# [[జోశ్యభట్ల సత్యనారాయణ]] (స్వాతంత్ర్య సమరయోధులు - రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రముఖులు).
# [[మహీధర రామమోహనరావు|మహీధర రామమోహన్ రావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - ముంగండ విశ్వసాహిత్యమాల సంస్థాపకులు. ప్రఖ్యాత నవలా రచయిత).
# [[చిర్రావూరి లక్ష్మీనరసయ్య]] (స్వాతంత్ర్య సమరయోధులు - ఖమ్మం జిల్లా మార్క్సిస్టు ప్రముఖులు).
# [[ఏటుకూరి బలరామమూర్తి]] (స్వాతంత్ర్య సమరయోధులు - మార్క్సిస్టు అధ్యయన వేత్త, ప్రఖ్యాత చరిత్రకారులు).
# [[పరకాల పట్టాభిరామారావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - విశాలాంధ్ర, కమ్యూనిజం పత్రికలలో సంపాదకులు, రచయిత).
# [[మోదుమూడి శ్రీహరిరావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - కృష్ణా జిల్లా కమ్యూనిస్టు నాయకులు).
# [[ఇందుకూరి సుబ్బరాజు]] (స్వాతంత్ర్య సమరయోధులు - పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు).
# [[అల్లూరి వెంకట్రామరాజు]] (స్వాతంత్ర్య సమరయోధులు - తూర్పు గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు).
# [[ముళ్లపూడి సూర్యనారాయణ]] (స్వాతంత్ర్య సమరయోధులు - తూర్పు గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు).
# [[సి.వి.కె. రావు|సి. వి. కె. రావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు, జిల్లాలో తొలితరం కమ్యూనిస్టు నాయకులు).
# [[కొల్లా వెంకయ్య]] (స్వాతంత్ర్య సమరయోధులు - గుంటూరు జిల్లా కమ్యూనిస్టు నాయకులు).
# [[కోడుగంటి గోవిందరావు]] (స్వాతంత్ర్య సమరయోధులు - విశాఖ జిల్లా కమ్యూనిస్టు నాయకులు).
# [[కారుమూడి సత్యనారాయణరెడ్డి]] (స్వాతంత్ర్య సమరయోధులు - పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు).
# [[మోటూరు పరంధామయ్య]] (స్వాతంత్ర్య సమరయోధులు - నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు నాయకులు).
# [[మహ్మద్ రజబలీ]] (స్వాతంత్ర్య సమరయోధులు - ఎమ్‌.ఎల్.ఎ., ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు నాయకులు).
# [[కంభంపాటి మాణిక్యాంబ]] (స్వాతంత్ర్య సమరయోధురాలు - మహిళా నాయకురాలు).
# [[చండ్ర సావిత్రీదేవి]] - (రాష్ట్ర మహిళా ఉద్యమ ప్రముఖురాలు).
# [[ఆరుట్ల కమలాదేవి]] - (తెలంగాణా స్వాతంత్ర్య సమరయోధురాలు - మాజీ ఎమ్‌.ఎల్.ఎ.) తెలంగాణ.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
[[వర్గం:2000 పుస్తకాలు]]