నలగండ్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 58:
}}
 
'''నలగండ్ల''', [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]<nowiki/>లోని ఒక [[ప్రాంతం]].<ref>{{Cite web|url=http://www.onefivenine.com/india/villages/Medak/Ramchandrapuram/Nallagandla-Serilingampally|title=Nallagandla, Serilingampally, Hyderabad, Ranga Reddy Locality|website=www.onefivenine.com|access-date=2021-09-18}}</ref> [[గచ్చిబౌలి]] శివారులో ఉన్న ఈ ప్రాంతం ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతంగా ఉంది.<ref>{{Cite web|url=https://www.findlatitudeandlongitude.com/l/?=loc=Khaja+Guda,+Manikonda,+Hyderabad,+Telangana,+India|title=Find Latitude And Longitude|website=Find Latitude and Longitude|access-date=18 September 2021}}</ref> ఈ ప్రాంతం [[రంగారెడ్డి జిల్లా]] [[శేరిలింగంపల్లి మండలం]] పరిధిలోకి వస్తుంది. [[హైదరాబాదు మహానగరపాలక సంస్థ]]<nowiki/>లోని [[హైదరాబాద్ మహానగర పాలక సంస్థ వార్డులు|105వ వార్డు నంబరులో]] ఉంది.<ref>{{Cite web|url=https://www.ghmc.gov.in/Documents/Wards.pdf|title=Greater Hyderabad Municipal Corporation wards|website=Greater Hyderabad Municipal Corporation|access-date=18 September 2021}}</ref> ఇక్కడ ''న‌‌ల‌‌గండ్ల'' చెరువు కూడా ఉంది. ఈ ప్రాంతంలో అనేక కంపెనీలు బహుళ అంతుస్థులు (నివాస సముదాయలే కాకుండా వాణిజ్య భవనాలు) నిర్మిస్తున్నారు.
 
== సమీప ప్రాంతాలు ==
"https://te.wikipedia.org/wiki/నలగండ్ల" నుండి వెలికితీశారు