తెలుగు వికీపీడియా: కూర్పుల మధ్య తేడాలు

చి మూలం సవరించు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 34:
2005లో జూలైలో వైజాసత్య, చదువరి కృషితో [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని జిల్లాలు, మండలాల గురించిన సమాచారం తెలుగులో చూసుకొనగలిగిన అవకాశం పాఠకులకు కలిగింది. ఈ ప్రాజెక్టులో బాటు (ఆటోమేటిక్ ప్రోగ్రాం స్క్రిప్ట్)లను తయారుచేసి మ్యాపులతో పేజీలను సిద్ధం చేయడంలో మాకినేని ప్రదీప్ కృషి గుర్తింపదగినది. 2005 సెప్టెంబరులో 'విశేషవ్యాసం', 'మీకు తెలుసా', 'చరిత్రలో ఈ రోజు' శీర్షికలు <ref>{{Cite web|url=https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80&oldid=12115 |title=మెరుగు పరచిన మొదటిపేజీ|date=2005-09-27}}</ref> ప్రారంభమయ్యాయి.
 
ఆ తరువాత [[వాడుకరి:Veeven|వీవెన్]] కృషితో తెవికీ రూపురేఖలు సుందరంగా తయారయ్యాయి. బ్లాగర్ల సాయంతో వైజాసత్యతో చేతులు కలిపిన [[వాడుకరి:Kajasudhakarababu|కాజా సుధాకరబాబు]], చిట్టెల్ల కామేశ్వరరావు, దాట్ల శ్రీనివాస్, నవీన్ మొదలైనవారి కృషితో తెలుగు చిత్రరంగ వ్యాసాలు మొదలయ్యాయి. బ్లాగేశ్వరుడు, [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] పుణ్యక్షేత్రాల వ్యాసాలను రూపొందించడంలో కృషి చేశారు. [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]], వందన శేషగిరిరావు వంటి వైద్యులు వ్యాధులు, మానవశరీరం వంటి వ్యాసాలలో తమవంతు కృషి అందించారు. [[వాడుకరి:C.Chandra Kanth Rao|చంద్ర కాంత రావు]] కృషి ఆర్థిక శాస్త్రం, క్రీడారంగం వ్యాసాలను అందించడానికి దోహదమైంది. [[విక్షనరీ]]లో విశేషంగా కృషి చేసిన [[వాడుకరి:T.sujatha|టి.సుజాత]] తెవికీలో కూడా ప్రపంచ ప్రసిద్ధ నగరాలు, వంటకాల వ్యాసాలపై కృషి చేశారు. చిట్కాలు, ప్రకటనలపై [[వాడుకరి:Dev|దేవా]], ఇస్లాము, ఉర్ధూ భాష వివరాలపై [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] కృషి చేశారు. 2007 జూన్ లో ఈ వారం వ్యాసం శీర్షిక, అక్టోబరులో ఈ వారపు బొమ్మ శీర్షిక ప్రారంభమయ్యాయి. కాసుబాబు ఈ శీర్షికలను దాదాపు ఐదేళ్లు ఒక్కడే నిర్వహించడం విశేషం. వీటిని కొంత కాలం [[User:Arjunaraoc|అర్జున]] కొనసాగించగా, 2013 నుండి ప్రధానంగా [[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]], [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] నిర్వహిస్తున్నారు.
 
[[File:Wiki_Ten_Celebration.jpg|right|thumb| వికీదశవర్షపూర్తి వేడుక, ([http://ten.wikipedia.org/wiki/Hyderabad వెబ్ పేజి]) (2011 నాటిది)]]
తెవికీ తెరవెనుక సంగతులను, వికీపీడియన్లను అందరికి పరిచయంచేసి, తెవికీ సముదాయ చైతన్యాన్ని పెంచే ఆశయాలతో [[వికీపీడియా:తెవికీ వార్త|తెవికీ వార్త]] 2010 జూలై 1న ప్రారంభమైంది. 8 సంచికలు తరువాత ఆగిపోయింది. 2010 లో ప్రారంభమైన [[వికీపీడియా:గూగుల్ అనువాద వ్యాసాలు|గూగుల్ అనువాద వ్యాసాలు]] 2011 లో దాదాపు 900 పైగా వ్యాసాలు చేర్చిన తరువాత వాటి నాణ్యత పెంచడానికి తెవికీ సభ్యుల సూచనలు అమలు చేయకుండానే ఆగిపోయాయి. వీటివలనవీటి వలన సగటు వ్యాస పరిమాణం పెరిగింది. 2011 లో వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి<ref>{{Cite web |title=వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదు |url=http://ten.wikipedia.org/wiki/Hyderabad | date=2011-06-19 }}</ref>. తెలుగు వికీపీడియన్లు భారత వికీ సమావేశం 2011 లో పాల్గొన్నారు<ref>{{Cite web |url=http://meta.wikimedia.org/wiki/WikiConference_India_2011 |title=భారత వికీ సమావేశం 2011 వెబ్ సైటు|date=2011-11-18}}</ref>. వికీమీడియా భారతదేశం విశిష్ట వికీమీడియన్ గుర్తింపు [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]],[[వాడుకరి:T.sujatha|టి.సుజాత]] లకు లభించింది<ref>{{Cite web|title=NWR2011|url=http://wiki.wikimedia.in/NWR_2011|publisher=Wikimedia India|date=2011-11-24|accessdate=2014-02-01|website=|archive-url=https://web.archive.org/web/20131218231923/http://wiki.wikimedia.in/NWR_2011|archive-date=2013-12-18|url-status=dead}}</ref>
 
[[దస్త్రం:పాత్రికేయులతో వికీపీడియన్లు.jpg|right|thumb| [[వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా మహోత్సవం 2013|తెలుగు వికీపీడియా మహోత్సవం]] లో పాత్రికేయులతో తెలుగు వికీపీడియా సభ్యులు (2013 నాటిది)]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు_వికీపీడియా" నుండి వెలికితీశారు