టేబుల్ టెన్నిస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
[[దస్త్రం:Competitive table tennis.jpg|thumb|right|200px|టేబుల్ టెన్నిస్ ఆడుతున్న ఇద్దరు ఆటగాళ్ళు]]
'''టేబుల్ టెన్నిస్''' ({{lang-en|table tennis}} నించి, "టేబుల్" [[మేజా]] ఆంగ్లభాష లో) ఒక ఆటక్రీడ. ఈ ఆటలో ఇద్దరు లేదా నలుగురు ఆటగాళ్ళు ఒక బల్లకు చెరో పక్క నిల్చుని చిన్న తేలికపాటి బంతిని చిన్న రాకెట్ల సాయంతో అటూ ఇటూ కొడుతుంటారు. ఈ బల్ల మధ్యలో ఒక వల (నెట్) ఉంటుంది. ప్రారంభ సర్వీసు మినహా, నియమాలు సాధారణంగా ఈ క్రింది విధంగా ఉంటాయి: ఆటగాళ్ళు తమ వైపు వచ్చిన బంతిని తమ వైపు టేబుల్ మీద ఒక సారి బౌన్సయ్యేవరకు ఆగాలి, తర్వాత బంతి కనీసం ఒక్కసారైనా ప్రత్యర్థి వైపు బౌన్సయ్యేలా తిరిగి కొట్టాలి. నిబంధనల ప్రకారం బంతిని తిరిగి కొట్టడంలో ఆటగాడు విఫలమైనప్పుడు ఒక పాయింట్ కోల్పోతాడు. దీన్ని '''పింగ్-పాంగ్''' అని కూడా అంటారు.
 
టేబుల్ టెన్నిస్‌ను 1926 లో స్థాపించిన ప్రపంచవ్యాప్త సంస్థ '''అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య''' ({{lang|en|International Table Tennis Federation - ITTF}} ఐటిటిఎఫ్) నిర్వహిస్తుంది. ఐటిటిఎఫ్‌లో ప్రస్తుతం 226 సభ్య సంఘాలు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20170807193035/http://old.ittf.com/ittf_invoices/Assoc.asp|title=Ass. per Continent|date=2017-08-07|website=web.archive.org|access-date=2021-08-03}}</ref> టేబుల్ టెన్నిస్ అధికారిక నియమాలను ఐటిటిఎఫ్ హ్యాండ్‌బుక్‌లో పేర్కొన్నారు. <ref name="ITTF2">{{Harvnb|International Table Tennis Federation|2011|loc=index 2}}</ref> టేబుల్ టెన్నిస్ 1988 నుండి [[ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్]] క్రీడగా ఉంది. <ref name="Hurt">{{Cite news|url=https://www.nytimes.com/2008/04/05/business/05pursuits.html|title=Ping-Pong as Mind Game (Although a Good Topspin Helps)|last=Hurt III|first=Harry|date=5 April 2008|work=The New York Times|access-date=28 August 2010|url-status=live|archive-url=https://web.archive.org/web/20110619122158/http://www.nytimes.com/2008/04/05/business/05pursuits.html|archive-date=19 June 2011}}</ref> 1988 నుండి 2004 వరకు ఇవి పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ పోటీలు ఉండేవి. 2008 నుండి, డబుల్సుకు బదులుగా జట్ల పోటీని ప్రవేశపెట్టారు.
"https://te.wikipedia.org/wiki/టేబుల్_టెన్నిస్" నుండి వెలికితీశారు