టేబుల్ టెన్నిస్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 9:
[[దస్త్రం:TT_Plastic_ball_40+_ITTF_V1.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:TT_Plastic_ball_40+_ITTF_V1.jpg|thumb|360x360px|ఐటిటిఎఫ్ అనుమతి ఉన్న టేబుల్ టెన్నిస్ ప్లాస్టిక్ బంతులు 40+ మిమీ ]]
అంతర్జాతీయ నియమాల ప్రకారం 2.7 గ్రాముల ద్రవ్యరాశి కలిగిన 40 మి.మీ. బంతిని వాడాలి. <ref name="ITTF">{{వెబ్ మూలము}}</ref> బంతిని 30.5 సెం.మీ. ఎత్తు నుండి కిందకు వేసినపుడు అది 24-26 సెం.మీ. ఎత్తుకు తిరిగి ఎగరాలని నియమాలు చెబుతున్నాయి. బంతులు 2015 నాటికి సెల్యులాయిడ్‌కు బదులుగా పాలిమర్‌తో తయారు చేస్తున్నారు. తెలుపు లేదా నారింజ రంగులో మాట్ ఫినిష్‌తో తయారు చేస్తున్నారు. బంతి రంగు టేబుల్ రంగును బట్టి, పరిసరాలను బట్టీ ఎంచుకుంటారు. తయారీదారులు తరచూ బంతి నాణ్యతను సాధారణంగా ఒకటి నుండి మూడు వరకు స్టార్ రేటింగ్ సిస్టమ్‌తో సూచిస్తారు. 3 గరిష్ఠ గ్రేడ్ కాగా 1 కనిష్ఠం. ఈ వ్యవస్థ ప్రామాణికం కానందున, అధికారిక పోటీల్లో ఏ బంతిని ఉపయోగించాలనే దానికి ఏకైక మార్గం ఐటిటిఎఫ్ ఆమోదం పొందిన వాటిని వాడడమే <ref name="ITTF" /> (ఐటిటిఎఫ్ ఆమోదాన్ని బంతిపై ముద్రిస్తారు). [[దస్త్రం:Table_Tennis_Table_Blue.svg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Table_Tennis_Table_Blue.svg|thumb|364x364px|అధికారిక కొలతలు చూపించే టేబుల్ టెన్నిస్ టేబుల్ రేఖాచిత్రం]]
=== టేబుల్బల్ల ===
టేబులు {{Convert|2.74|m|ft|1|abbr=on}} పొడవు, {{Convert|1.525|m|ft|1|abbr=on}} వెడల్పు, {{Convert|76|cm|ft|1|abbr=on}} ఎత్తూ ఉండాలి. <ref name="ITTF2.1">{{Harvnb|International Table Tennis Federation|2011|loc=index 2.1}}</ref> <ref>{{Cite web|url=http://ittf.com/stories/pictures/T1_The_Table_BoD2013.pdf|title=ITTF Technical Leaflet T1: The Table|date=May 2013|publisher=ITTF|url-status=dead|archive-url=https://web.archive.org/web/20131025083208/http://ittf.com/stories/pictures/T1_The_Table_BoD2013.pdf|archive-date=25 October 2013}}</ref> ఐటిటిఎఫ్ చెక్క టేబుళ్ళను లేదా వాటిదాని ఉత్పత్తులతో తయారైన వాటినిబల్లలను మాత్రమే ఆమోదిస్తుంది.
 
=== రాకెట్ లేదా పాడిల్ ===
"https://te.wikipedia.org/wiki/టేబుల్_టెన్నిస్" నుండి వెలికితీశారు