భారతదేశంలో బ్రిటిషు పాలన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
== ఆర్థిక పరిధి ==
[[దస్త్రం:British_Raj_coins_during_Edward_VII_and_George_V,_Indian_Museum,_Kolkata.jpg|thumb|భారతీయ మ్యూజియంలో ఎడ్వర్డ్ VII, జార్జి V కాలంనాటి బ్రిటీష్ ఇండియా నాణాలు]]
1780లో కన్సర్వేటివ్ వర్గానికి చెందిన బ్రిటీష్ రాజకీయవేత్త [[ఎడ్మండ్ బర్క్]] భారతదేశం స్థితిని గురించిన అంశాన్ని ముందుకుతెచ్చారు, [[వారన్ హేస్టింగ్స్]], ఇతర ఉన్నతాధికారులు భారతీయ సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థని నాశనం చేశారంటూ తీవ్రంగా ఈస్టిండియా కంపెనీపై దాడిచేశారు. భారతీయ చరిత్రకారుడు [[రాజత్ కాంత రాయ్]] (1998) ఈ దాడిని కొనసాగిస్తూ, 18వ శతాబ్దంలో బ్రిటీషర్లు తీసుకువచ్చిన కొత్త ఆర్థికవ్యవస్థ దోపిడీ అనీ, సంప్రదాయ మొఘల్ సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థకు మహా విపత్తు అనీ పేర్కొన్నారు.<ref name="British expansion in India">{{cite web|title = Britain in India, Ideology and Economics to 1900|url = http://www.fsmitha.com/h3/h50imp2.htm|website = Fsmitha|publisher = F. Smith|accessdate = 2 August 2014}}</ref> బ్రిటీష్ పాలన ప్రారంభమయ్యాకా ధనం, ఆహారాల నిల్వలు తరిగిపోవడం, అత్యంత తీవ్రస్థాయిలో పన్నులు విధించడాన్ని విమర్శిస్తూ, తుదకు బెంగాల్‌లో మూడోవంతు జనం మరణించడానికి కారణమైన 1770లో వచ్చిన దారుణమైన బెంగాల్ కరువుకు దారితీశాయని రాయ్ ప్రతిపాదించారు.<ref>Rajat Kanta Ray, "Indian Society and the Establishment of British Supremacy, 1765–1818", in ''The Oxford History of the British Empire'': vol. 2, "The Eighteenth Century" ed. by P.</ref> ఇటీవలి పరిశోధనల్లో ఈ విషయాన్ని పునర్వ్యాఖ్యానిస్తూ [[పి.జె.మార్షల్]] మునుపటి సంపన్న, నిరపాయకరమైన మొఘల్ పాలన పేదరికం, అరాచకత్వాలకు దారితీసిందని చూపారు.<ref name="Impact of British Rule">{{cite web|title = IMPACT OF BRITISH RULE ON INDIA: ECONOMIC, SOCIAL AND CULTURAL (1757–1857)|url = http://www.nios.ac.in/media/documents/SecSocSciCour/English/Lesson-05.pdf|website = Nios.ac.uk|publisher = NIOS|accessdate = 2 August 2014}}</ref> ఆయన బ్రిటీష్ స్వాధీనం భారతదేశపు గతంతో గొప్ప తేడా ఏమీ తెచ్చిపెట్టలేదని, ప్రాంతీయ మొఘల్ పాలకులకు పెద్దస్థాయిలో అధికారాన్ని కట్టబెట్టి సాధారణంగా సంపన్నమైన ఆర్థిక వ్యవస్థను మిగతా 18వ శతాబ్దమంతా కొనసాగిస్తూవచ్చిందన్నది ఆయన వాదన. బ్రిటీష్ వారు భారతీయ బాంకర్లతో భాగస్వామ్యం చేసుకుని, పన్నువసూలు చేసుకునే స్థానిక నిర్వాహకులతోనే ఆదాయం పెంచుకున్నారని, వారు పాత మొఘల్ కాలపు పన్ను రేటునే కొనసాగించారని మార్షల్  పేర్కొన్నారు. చాలామంది చరిత్రకారులు ఈస్టిండియా కంపెనీ ఈస్టిండియా కంపెనీ పాలన భారతీయ రైతుల పంటలో మూడోవంతు తీసుకునే అత్యంత భారమైన పన్నుల విధానాన్ని కొనసాగించిందన్నది అంగీకరిస్తారు. [16]
 
ఇటీవలి పరిశోధనల్లో ఈ విషయాన్ని పునర్వ్యాఖ్యానిస్తూ [[పి.జె.మార్షల్]] మునుపటి సంపన్న, నిరపాయకరమైన మొఘల్ పాలన పేదరికం, అరాచకత్వాలకు దారితీసిందని చూపారు.<ref name="Impact of British Rule">{{cite web|title = IMPACT OF BRITISH RULE ON INDIA: ECONOMIC, SOCIAL AND CULTURAL (1757–1857)|url = http://www.nios.ac.in/media/documents/SecSocSciCour/English/Lesson-05.pdf|website = Nios.ac.uk|publisher = NIOS|accessdate = 2 August 2014}}</ref> ఆయన బ్రిటీష్ స్వాధీనం భారతదేశపు గతంతో గొప్ప తేడా ఏమీ తెచ్చిపెట్టలేదని, ప్రాంతీయ మొఘల్ పాలకులకు పెద్దస్థాయిలో అధికారాన్ని కట్టబెట్టి సాధారణంగా సంపన్నమైన ఆర్థిక వ్యవస్థను మిగతా 18వ శతాబ్దమంతా కొనసాగిస్తూవచ్చిందన్నది ఆయన వాదన. బ్రిటీష్ వారు భారతీయ బాంకర్లతో భాగస్వామ్యం చేసుకుని, పన్నువసూలు చేసుకునే స్థానిక నిర్వాహకులతోనే ఆదాయం పెంచుకున్నారని, వారు పాత మొఘల్ కాలపు పన్ను రేటునే కొనసాగించారని మార్షల్ పేర్కొన్నారు.<div>చాలామంది చరిత్రకారులు ఈస్టిండియా కంపెనీ ఈస్టిండియా కంపెనీ పాలన భారతీయ రైతుల పంటలో మూడోవంతు తీసుకునే అత్యంత భారమైన పన్నుల విధానాన్ని కొనసాగించిందన్నది అంగీకరిస్తారు.[16] </div>
 
== బ్రిటీష్ ఇండియా , ప్రిన్స్ లీ స్టేట్స్ ==
బ్రిటీష్ రాజ్ నాటి భారతదేశం రెండు రకాల భూభాగాలతో కూడివుండేది: బ్రిటీష్ ఇండియా, స్థానిక రాజ్యాలు (లేదా ప్రిన్స్ లీ స్టేట్స్).<ref name="WDL">{{cite web|title = India|url = http://www.wdl.org/en/item/388/|publisher = World Digital Library|accessdate = 24 January 2013}}</ref> దానిని వ్యాఖ్యానించే 1889 నాటి చట్టంలో బ్రిటీష్ పార్లమెంటి కింది నిర్వచనాలను స్వీకరించింది: