రామ్మోహన్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి మీడియా ఫైలు సైజు సవరణ
→‎top: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం, లింకులు చేర్చబడ్డాయి
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
{{Infobox person
| meme =
| name = రాజా రామ్మోహన్రామ్మోహŕ44rtfన్
రాయ్
| image = Raja Ram Mohan Roy.jpg
పంక్తి 25:
'''[[రాజా రామ్మోహన్ రాయ్]]''' ( బెంగాలీ: রাজা রামমোহন রায় ) ([[మే 22]], [[1772]] – [[సెప్టెంబరు 27]], [[1833]]) బ్రహ్మ సమాజ్, భారతదేశంలో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు. అతని విశేషమైన ప్రభావం [[రాజకీయాలు|రాజకీయ]], ప్రభుత్వ నిర్వహణ, [[విద్యా సంస్థలు|విద్యా]] రంగాలలోనే కాకుండా [[హిందూమతం]] పైన కూడా కనపడుతుంది. ఇతడు గొప్ప [[సంఘసంస్కర్త]]. [[బ్రిటిషు|బ్రిటిష్]] ఇండియా కాలంలో అప్పటి [[సతీసహగమనం|సతీసహగమన]] సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చాలా కృషిచేశాడు. [[వితంతు పునర్వివాహం|వితంతు]] పునర్వివాహానికి మద్దతు ఇచ్చాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.[[ఆంగ్ల భాష|ఆంగ్ల]] విద్యకు అనుకూలంగా ఉండి, దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు.
 
1828 లో ఇంగ్లాండుకు వెళ్ళక ముందు ద్వారకా నాథ టాగూర్తో కలసి బ్రహ్మసమాజ్ ను స్థాపించాడు. బ్రహ్మసమాజ్ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక, మత సంస్కరణ ఉద్యమంగా మారి బెంగాల్ లో సాంఘిక, వివేచనాత్మక సంస్కరణలకు దారి తీసింది. వీటన్నిటి వలన రాజా రామ్మోహన్ రాయ్, [[బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము|బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం]]లో ఒక ముఖ్యుడిగా గుర్తించారు.
 
== బిరుదులు ==
"https://te.wikipedia.org/wiki/రామ్మోహన్_రాయ్" నుండి వెలికితీశారు