యలమంచిలి వెంకటప్పయ్య: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: హేతువాది .1898లో జన్మించారు. స్వాతంత్ర సమర యోధుడు .కాకినాడ లో 1920...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''యలమంచిలి వెంకటప్పయ్య ''' [[హేతువాది]] . 1898లో జన్మించారు. [[స్వాతంత్ర సమర యోధుడు]] . కాకినాడ లో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు. [[చెరుకువాడ నరసింహం]] [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] ఈయన్ని సమర్దించారు. [[మంత్రాలులేని వివాహాలు]], [[కులాంతర వివాహాలు]] పట్టుబట్టి చేయించారు.
 
==రాసిన పుస్తకాలు==
* [[వేదాలంటే ఇవేనా?]]
* [[దేవుళ్ళు ఎవరికొరకుఎవరి కొరకు?]]
* [[పుష్కరాలు ఎవరి కొరకు?]]
* [[తులసీ రామాయణమంటె ఇదేనా?]]
* [[కులమేది?]]
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]