భారత జాతీయ కాంగ్రెస్: కూర్పుల మధ్య తేడాలు

47 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
| seats4_title = రాజ్య సభ
| seats4 = {{Composition bar|36|245|hex=#00FFFF}}
 
| headquarters = 24, అక్బర్ రోడ్, [[క్రొత్త ఢిల్లీ|న్యూ ఢిల్లీ]] - 110011
| website = [http://inc.in/ కాంగ్రెస్.ఆర్గ్.ఇన్]
| symbol = [[దస్త్రం:Indian National Congress.svg|centre|70px]]
}}
[[File:Hand INC.svg|150px260x260px|thumb|పార్టీ గుర్తు హస్తం]]
'''భారత జాతీయ కాంగ్రెస్''' (ఆంగ్లం : '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు ఉన్నాయి) [[భారత దేశము|భారతదేశం]]లోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]]. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్న పార్టీ.
 
ప్రస్తుతం  [[సోనియా గాంధీ ]] <nowiki/>ఈ పార్టీకి [[అధ్యక్షురాలు]]గాఅధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నదిఉంది - [[పంజాబ్]], [[రాజస్థాన్]] [[ఝార్ఖండ్]], [[మహారాష్ట్ర]], [[ఛత్తీస్‌గఢ్|ఛత్తీస్‌ఘఢ్]]. భారతదేశ మాజీ [[ప్రధానమంత్రి]]గా పనిచేసిన [[మన్మోహన్ సింగ్]] ఒకేఒక్క తెలుగువాడు [[పాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] కాంగ్రెస్ పార్టీ సభ్యులు.
 
== చరిత్ర ==
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని '''ఏ.ఓ.హుమే''', మాజీ [[బ్రిటిషు]] అధికారి 1885 డిసెంబరు 25న స్థాపన చేయాల్సిందిచేయాల్సిఉంది.కానీ ప్లేగు వ్యాధి కారణంగా డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ [[స్వాతంత్ర్యం]] కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో [[మహాత్మా గాంధీ]], [[భీంరావ్ రాంజీ అంబేడ్కర్|బి.ఆర్. అంబేద్కర్]], మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.
 
==సాధారణ ఎన్నికలలో ==
* [[భారతదేశం - 2014]]
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
{{భారతదేశంలోని రాజకీయ పార్టీలు}}
{{భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3363764" నుండి వెలికితీశారు