రామ్మోహన్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 53:
 
== విలువలు ==
తాను సంకల్పించిన [[సామాజిక సంస్కరణలు|సామాజిక]], [[న్యాయం|న్యాయ]], మతపరమైన ఉద్యమాలలో రాయ్ మానవత్వం నేమానవత్వాన్నే ప్రధానంగా తీసుకొన్నాడు. జనులకు తన ఉద్దేశం సమాజంలో ఉన్న మంచి సంప్రదాయాసను నిర్మూలించడం కాదని, కేవలం వాటిపై సంవత్సరాలపాటు నిరాదరణ వలన పేరుకు పోయిన కుళ్ళును తుడిచివెయ్యడం అని చూపించుటకు కష్టపడ్డాడు. [[ఉపనిషత్తు]]లను గౌరవించి, సూత్రాసను చదివాడు. [[విగ్రహారాధన]]ను ఖండించాడు. ఆఖండానందాన్ని పొందుటకు, అధ్యాత్మిక చింతన, [[దేవుడు|భగవంతు]]ని ధ్యానం ఉన్నత మార్గాలని, ఇవి చెయ్యలేనివారికి బలులు ఇవ్వడం మార్గమని ప్రతిపాదించాడు. వితంతు పునర్వివాహం, మహిళలకు ఆస్తిహక్కు లనుఆస్తిహక్కులను సమర్థించాడు.
 
అందరికీ విద్య, ముఖ్యంగా [[మహిళ]]లకు [[విద్య]]ను సమర్థించాడు. అచార సంబంధమైన సంస్కృత విద్య కంటే [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] విద్య మంచిదని భావించి, [[సంస్కృతము|సంస్కృత]] పాఠశాలలకు ప్రభుత్వ నిధులను వ్యతిరేకించాడు. 1822 లో ఇంగ్లీషు [[పాఠశాల]]ను ప్రారంభించాడు.
 
తాను కనుగొన్న సామాజిక, మతపరమైన దురాచారాలను నిర్మూలించడానికి బ్రహ్మ సమాజాన్నునిసమాజ్ ను స్థాపించడు. బ్రహ్మ సమాజం వివిధ మతాలలో ఉన్న మంచిని గ్రహించి ఉన్నతంగా ఎదిగటానికిఎదగటానికి తోడ్పడ్డాడు.
 
== తరువాత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/రామ్మోహన్_రాయ్" నుండి వెలికితీశారు