భారతదేశంలో బ్రిటిషు పాలన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
| conventional_long_name = భారతీయ సామ్రాజ్యం<br/>Indian Empire
| common_name = India
| status =
| status =<!-- [[British Empire|Imperial political structure]] (comprising British India, a quasi-federation of [[Presidencies and provinces of British India|presidencies and provinces]] directly governed by [[The Crown|the British Crown]] through the [[Viceroy and Governor-General of India]], [[Princely States]], governed by Indian rulers, under the suzerainty of The British Crown exercised through the Viceroy of India)<ref name="Interpretation Act 1889">Interpretation Act 1889 (52 & 53 Vict. c.&nbsp;63), s.&nbsp;18.</ref>-->
| p1= భారతదేశంలో కంపెనీ పాలన
| flag_p1 = Flag of the British East India Company (1801).svg
పంక్తి 17:
| national_anthem =
| image_map = British Indian Empire 1909 Imperial Gazetteer of India.jpg
| image_map_caption =
| image_map_caption = <!--1909 Map of the British Indian Empire, showing British India in two shades of pink and the princely states in yellow-->
| capital = [[కోల్‌కాతా|కలకత్తా]]<br>(1858–1911)<br>[[క్రొత్త ఢిల్లీ]]<br>(1911–1947)
| religion =[[హిందూ మతం]], [[ఇస్లాం మతం]], [[క్రైస్తవ మతము]], [[సిక్కు మతము]], [[బౌద్ధ మతము]], [[జైన మతము]], [[జొరాస్ట్రియన్ మతము]], [[జుడాయిజం]]
పంక్తి 59:
బ్రిటీష్ పాలన లేదా బ్రిటీష్ రాజ్ భారత ఉపఖండంలో స్థూలంగా 1858 నుంచి 1947 వరకూ సాగిన బ్రిటీష్]] పరిపాలన. <ref>Oxford English Dictionary, 2nd edition, 1989: from [[సంస్కృతము|Skr.]] ''rāj'': to reign, rule; cognate with [[లాటిన్|L.]] ''rēx'', ''rēg-is'', OIr. ''rī'', ''rīg'' king (see RICH).</ref><ref name="oed2008-british-raj">Oxford English Dictionary, 3rd edition (June 2008), on-line edition (September 2011): "spec.</ref> ఈ పదాన్ని అర్థస్వతంత్ర కాలావధికి కూడా ఉపయోగించవచ్చు.<ref name="oed2008-british-raj">Oxford English Dictionary, 3rd edition (June 2008), on-line edition (September 2011): "spec.</ref><ref>Oxford English Dictionary, 2nd edition, 1989.</ref> ఇండియాగా సాధారణంగా పిలిచే ఈ బ్రిటీష్ పాలిత ప్రాంతంలో -బ్రిటీషర్లు నేరుగా పరిపాలించే ప్రాంతాలతో పాటుగా, వేర్వేరు రాజులు పరిపాలించే ప్రిన్స్ లీ స్టేట్స్ కూడా కలిసివున్నాయి- మొత్తంగా ఆ ప్రాంతమంతా బ్రిటీష్ సార్వభౌమత్వం లేదా చక్రవర్తిత్వం కింద ఉన్నట్టు. ఈ ప్రాంతాన్ని కొందరు [[బ్రిటీష్ ఇండియా]] అని కూడా వ్యవహరించేవారు.<ref>any schoolbook of the 1950s and before</ref> [[బ్రిటన్‌ రాణి విక్టోరియా|విక్టోరియా]] రాణి కొరకు భారత సామ్రాజ్యాన్నిఅధికారికంగా టోరీ ప్రధాని బెంజమిన్ డిస్రేలీ 1876లో ఏర్పరిచారు. [[జర్మనీ]], [[రష్యా]] పాలకులకు విక్టోరియా తీసిపోయినట్టు భావించకుండా ఉండేందుకు ఈ ఏర్పాటుచేశారు.<ref>The names "Empire of India" and "Federation of India" were also in use.</ref> [[భారత దేశము|భారతదేశం]] బ్రిటీష్ పాలనలో ఉండగానే లీగ్ ఆఫ్ నేషన్స్ వ్యవస్థాపక సభ్యురాలు, 1900, 1920, 1928, 1932,1936 సంవత్సరాల్లో వేసవి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న దేశం, 1945లో [[శాన్ ఫ్రాన్సిస్కో]]లో [[ఐక్యరాజ్య సమితి|ఐక్యరాజ్యసమితి]]లో వ్యవస్థాపక సభ్యురాలూ.<ref name="mansergh-UN-SanFrancisco">{{citation|last = Mansergh|first = Nicholas|authorlink = Nicholas Mansergh|title = Constitutional relations between Britain and India|url = http://books.google.com/books?id=DJkOAQAAMAAJ|accessdate = 19 September 2013|publisher = His Majesty's Stationery Office|location = London|page = xxx}} Quote: India Executive Council: Sir Ramaswami Mudaliar, Sir Firoz Khan Noon and Sir V.</ref>
 
పరిపాలన విధానం 1858 జూన్ 28లో బ్రిటీష్ [[ఈస్టిండియా కంపెనీ]] పాలన [[విక్టోరియా రాణి]] సింహాసనానికి మారినప్పుడు ఏర్పాటయింది. <ref>{{cite web|last = Kaul|first = Chandrika|title = From Empire to Independence: The British Raj in India 1858–1947|url = http://www.bbc.co.uk/history/british/modern/independence1947_01.shtml|accessdate = 3 March 2011}}</ref> (1876లో అదే [[విక్టోరియా రాణి]]ని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించారు), బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యం [[యూనియన్ ఆఫ్ ఇండియా]] (తర్వాతి కాలంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా), డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ (తదనంతర కాలంలో [[ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్]], దానిలోని తూర్పుభాగం మరింత తర్వాతి కాలంలో [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్‌]] అయింది), [[డొమినియన్ ఆఫ్ సిలోన్]] (ప్రస్తుతం [[శ్రీలంక]]), [[సిక్కిం]] (ప్రస్తుతం భారతదేశంలో భాగం)గా ఐదు సార్వభౌమ రాజ్యాలుగా 1947లో విభాజితమయ్యే వరకు కొనసాగింది. 1858లో బ్రిటీష్ రాజ్ ఆరంభమయ్యేనాటికే దిగువ బర్మా బ్రిటీష్ పాలనలో భాగంగా వుంది. 1886లో ఎగువ బర్మా చేర్చారు. దాంతో బర్మాను 1937 వరకూ  స్వయంపాలిత  విభాగంగా  నిర్వహించారు,. తర్వాత అదొక ప్రత్యేక బ్రిటీష్ కాలనీగా స్వాతంత్ర్యాన్ని పొందడం ప్రారంభమై చివరకు 1948లో బ్రిటీష్ [[మయన్మార్]] బర్మాగా రూపాంతరం చెందింది.
 
== భౌగోళిక పరిధి ==