పాపఘ్ని: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పేరు సవరింపు
పంక్తి 1:
 
'''పాపాఘ్నిపాపఘ్ని''' [[పెన్నా నది]]కి ఉపనది. పాపాఘ్నిపాపఘ్ని నది [[కర్ణాటక]] రాష్ట్రం, చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని సిడ్లఘట్ట గ్రామం వద్ద పుట్టి, [[చిత్తూరు]] జిల్లా ద్వారా [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]]లో ప్రవేశిస్తుంది. [[పాలకొండ]] శ్రేణుల గుండా ప్రవహించి, [[వైఎస్ఆర్ జిల్లా]] మైదానపు ప్రాంతంలోకి పారుతుంది. పాపాఘ్నిపాపఘ్ని వైఎస్ఆర్ జిల్లాలోని [[కమలాపురం]] వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. పాపాఘ్నిపాపఘ్ని ఉపనదుల్లో మొగమేరు చెప్పుకోదగినవిచెప్పుకోదగినది. మొత్తం 205 కిలోమీటర్ల పొడవున్న పాపాఘ్నిపాపఘ్ని నది యొక్క మొత్తం పారుదల ప్రాంతం 7,423 చ.కి.మీలు. ఇది మొత్తం పెన్నా నది పారుదల ప్రాంతంలో 14.14%. పాపాఘ్నిపాపఘ్ని నది యొక్క పారుదల ప్రాంతం [[చిత్తూరు]], [[అనంతపురం]], [[వైఎస్ఆర్ జిల్లా]]లో ఉన్నా, ప్రధాన భాగం చిత్తూరు జిల్లాలోని పశ్చిమభాగంలోని కొండప్రాంతంలో ఉంది. [[వైఎస్ఆర్ జిల్లా]]లో ప్రవహించే పాపాఘ్నిపాపఘ్ని పై [[గాలివీడు]] మండలం, [[వెలిగల్లు]] గ్రామం వద్ద మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
 
==పాపాఘ్ని మఠం==
== పాపఘ్ని పేరు ==
పాపాఘ్ని నదీ తీర ప్రాంతంలో చిక్‌బళ్లాపూర్ వద్ద అత్యంత పురాతనమైన పాపాఘ్ని మఠం ఉంది.
ఘ్ని అంటే నాశనం చేసేది లేక చంపేది అని అర్థం. నూరు మందిని ఒక్క దెబ్బతో చంపే ఆయుధాన్ని శతఘ్ని అన్నట్లే పాపనాశిని అయిన నది పేరు పాపఘ్ని అయింది. [[తులసి]] మొక్కను కూడా పాపఘ్ని అంటారు.
 
== పాపఘ్ని మఠం ==
పాపాఘ్నిపాపఘ్ని నదీ తీర ప్రాంతంలో [[చిక్‌బళ్లాపూర్]] వద్ద అత్యంత పురాతనమైన పాపాఘ్నిపాపఘ్ని మఠం ఉంది.
[[File:Shri Kashi Vishweshwara swamy, papagni mutt.jpg|thumb|Shri Kashi Vishweshwara swamy, Papagni mutt, chiballapur, Karnataka]]
[[File:Shree Matha parvathi devi,Papagni mutt.jpg|thumb|Shri Shree Matha parvathi devi, Papagni mutt, chiballapur, Karnataka]]
Line 8 ⟶ 12:
== గండి క్షేత్రం ==
{{main|గండి క్షేత్రం}}
వైఎస్ఆర్ జిల్లాలో ఈ నదీతీరంలోనే [[రాయచోటి]]-[[వేంపల్లె(వేంపల్లె మండలం)|వేంపల్లివేంపల్లె]] మార్గమధ్యంలో పవిత్ర [[గండి క్షేత్రం]] వెలసింది. పాపఘ్నీ నది ఇక్కడ [[శేషాచలం]] కొండను చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి "గండి" అని పేరు వచ్చింది.
 
== పాపాఘ్ని కథలు ==కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార గ్రహీత  డాక్టర్ వేంపల్లి గంగాధర్  గారు పాపాఘ్ని నది నేపథ్యంతో కథా సంపుటి <nowiki>''పాపాఘ్ని కథలు ''</nowiki> రాసారు .ఇందులో మొత్తం ౩౦ కథలు ఉన్నాయి .2015, ఏప్రిల్ లో ఈ పుస్తకం వెలువడింది . కథకులు కేతు విశ్వనాథ రెడ్డి, సింగమనేని నారాయణ గార్లు ముందుమాట రాసారు .
 
====== 'పాపాఘ్ని కథలు' కథాసంకలనంలోని కథలు ఇవి: ======
1.ఒక మొండి కత్తి -కుంటి గుర్రం
 
2 .రెక్కల పయనం 3.మూడు రాక్షస బల్లులు 4.భూమికావలెను
 
5.ఊరి దెయ్యాలు 6.రుణ శాపం 7.రెల్వేలైన్ వస్తాంది 8.ఇనుప ఖనిజం
 
9.ఆయమ్మి లేదు 10.బొమ్మల సత్రం 11.కర్ణుడి చావు 12.తలకిందలు
 
13.ఇసుక 14.ఎర్ర కోయ్యలోల్లు 15కాటు 16.తోడేలు కూలి
 
17.పందెం పుంజు చిక్కింది 18.కనుమరుగు 19.పిడుగు పడింది
 
20.నాగమణి మెర్సింది 21.అడవి పందులు 22.కరెంటు పులి
 
23.ఏనుగులు వస్తా ఉండాయి 24.చెట్టు పాలు
 
25.ఊర పిచ్చుకల లేహ్యం 26.ఎకరానికి నాలుగు పుట్లు
 
27.కొమ్ములు తిరిగిన ఎద్దులు 28.చాకి రేవు దుక్కం 29.గూడు మిద్దెలు
 
== పాపాఘ్ని మఠంకథలు ==
30.వాన రాని కాలం.
== పాపాఘ్ని కథలు ==కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార గ్రహీత [[వేంపల్లి గంగాధర్|డాక్టర్ వేంపల్లి గంగాధర్]]  గారు పాపాఘ్నిపాపఘ్ని నది నేపథ్యంతో కథా సంపుటి <nowiki>''పాపాఘ్ని కథలు ''</nowiki> రాసారు .ఇందులో మొత్తం ౩౦ కథలు ఉన్నాయి .2015, ఏప్రిల్ లో ఈ పుస్తకం వెలువడింది . కథకులు కేతు విశ్వనాథ రెడ్డి, సింగమనేని నారాయణ గార్లు ముందుమాట రాసారు .
<br />{{ఆంధ్రప్రదేశ్ నదులు}}
 
"https://te.wikipedia.org/wiki/పాపఘ్ని" నుండి వెలికితీశారు