ఎం అర్ ఐ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
[[File:BrainMRI3planes.gif|thumb|Sequential sections from an MRI of the brain, concurrently showing slices through transverse, sagittal, and coronal planes (left to right).]]
[[File:Structural MRI animation.ogv|thumb|Para-sagittal MRI of the head, with aliasing artifacts (nose and forehead appear at the back of the head) ]]
'''ఎం.ఆర్.ఐ''' (MRI) అనే పదము "మేగ్నటిక్ రెసొనంస్ ఇమేజింగ్" (Magneticmagnetic Resonanceresonance Imagingimaging) యొక్క సంక్షిప్త పదము. ఎం.ఆర్.ఐ. పరికరము మనిషి లోపల యున్న అవయవాలను చూచుటకై వైద్యులు ఉపయోగిస్తారు, దీని సహాయముతో [[శస్త్ర చికిత్స]] చేయకుండానే రోగి యొక్క సమస్యను తెలుసుకొనవచ్చును. దీనికి "మేగ్నటిక్ రెసొనంస్ టోమొగ్రఫి" (Magnaticmagnetic Resonanceresonance Tomographytomography) సులభంగ "ఎం.ర్.టి" (M.R.T) అని కూడా పిలుస్థారు.
 
==చరిత్ర==
ఎం.ర్.ఐను కనుగొన్నది పెలిక్స్ బ్లాక్ (Felix Block) అనే [[శాస్త్రవేత్త]] 1946లొ కనుగొన్నాడు కాని అపట్లో అంతగా అభివృద్ధి కాలెదు. 1952లో పెలిక్స్ బ్లాక్ భౌతిక శాస్త్రము విభాగములో నోబెల్ బహుమతి పొందాడు<ref name="ReferenceA">Bio medical instrumentation by Dr.Arumugam</ref>.పెలిక్స్ బ్లాక్ తరువాత చాలా మంది శాస్త్రవేత్తలు ఎం.ర్.ఐ మీద పరిశోధనలు చేసారు, వారిలో ముఖ్యులు. [[పీటర్ మానస్పీల్డ్]] (Peter Mansfield), పాల్ లౌతర్బుర్ (Paul Lauterbur, పీటర్ మానస్పీల్డ్ 2003లో [[నొబెల్ బహుమతి]] పొందాడు.మనుషులపై మొట్టమొదటి పరిశోధన 1977 జూలై నెల 3వ తేదిన జరిగింది.<ref>{{Cite web |url=http://benbeck.co.uk/firsts/scanning.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-08-05 |archive-url=https://web.archive.org/web/20111120221919/http://benbeck.co.uk/firsts/scanning.htm |archive-date=2011-11-20 |url-status=dead }}</ref><ref>http://www.smithsonianmag.com/science-nature/object_jun00.html?c=y&page=2</ref>
"https://te.wikipedia.org/wiki/ఎం_అర్_ఐ" నుండి వెలికితీశారు