గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 10:
[[దస్త్రం:Eluru CRR Engg Library 1.JPG|thumb|220x220px|[[ఏలూరు]] ఇంజినీరింగ్ కాలేజి గ్రంథాలయం|alt=]]
[[దస్త్రం:Eluru CRR Engg Library 3.JPG|thumb|220x220px|[[ఏలూరు]] ఇంజినీరింగ్ కాలేజి గ్రంథాలయంలోని డిజిటల్ రిఫరెన్సు సెక్షన్|alt=]]
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జాతీయ గ్రంథాలయం<ref>{{Cite web |url=http://www.nationallibrary.gov.in/ |title=జాతీయ గ్రంథాలయం |access-date=2010-04-10 |archive-url=https://web.archive.org/web/20110222085443/http://www.nationallibrary.gov.in/ |archive-date=2011-02-22 |url-status=dead }}</ref> [[కోల్కతా]]లో ఉంది. దీనిని 1860 లో స్థాపించారు. 17, 18 వశతాబ్దంలోవ శతాబ్దాలలో ప్రచురించిన పుస్తకాలు దీనిలో ఉన్నాయి. 24 లక్షలకు పైగా పుస్తకాలు (2010 నాటికి) ఉన్నాయి. వీటిని డిజిటల్ రూపంలోకి మార్చి అందరికి అందుబాటులోవుంచేఅందుబాటులో వుంచే పని జరుగుతున్నది. అలాగే [[భారత డిజిటల్ లైబ్రరీ]] <ref>{{Cite web |url=http://www.dli.ernet.in/ |title=భారత డిజిటల్ లైబ్రరీ |access-date=2019-09-11 |archive-url=https://web.archive.org/web/20130806230530/http://www.dli.ernet.in/ |archive-date=2013-08-06 |url-status=dead }}</ref> కూడా, వివిధ పుస్తకాలను కంప్యూటర్ లో భద్రపరచి అందరికి అందుబాటులోకి తెస్తున్నది. కొన్ని నకలుహక్కుల వివాదం తరువాత ఇది మూతబడింది. అయితే దీనిలోని పుస్తకాలు ఆర్కీవ్.ఆర్గ్ లో చేర్చబడినవి. <ref>[http://archive.org ఆర్కీవ్.ఆర్గ్ ]</ref>
 
== ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయాలు ==
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయం" నుండి వెలికితీశారు