గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 16:
=== చరిత్ర ===
ఆధునిక పద్ధతుల్లో [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌]]లో ఏర్పాటైన తొలి గ్రంథాలయం [[విశాఖపట్నం]]లో ఏర్పాటు చేశారని పరిశోధకులు భావిస్తున్నారు. 1886లో విశాఖపట్నంలో మంతిన సూర్యనారాయణమూర్తి ఈ పౌరగ్రంథాలయాన్ని నెలకొల్పారు. ఆంగ్లభాషా సంస్కృతుల ప్రభావం, ఇతర దేశాల్లోని గ్రంథాలయాల గురించిన సమాచారం ఆంధ్రప్రజలకు లేకపోయినా స్వంత ప్రేరణపై ఆయన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఇలా ఆసక్తి, ఉత్సాహంతో ఆంధ్రదేశమంతటా (బళ్ళారితో కలుపుకుని) 1905 నాటికి 20 గ్రంథాలయాలు స్థాపించబడినట్టు లెక్కకువచ్చాయి. పలు [[ఉద్యమాలు]], సాహిత్య సృష్టి వంటి కారణాలతో 1913 నాటికి వీటి సంఖ్య 123కు పెరిగింది. ఆపైన గ్రంథాలయోద్యమం ప్రారంభమై ఇతర ఉద్యమాలకు చేయూతనివ్వడమే కాక పలు రంగాల్లో తెలుగువారి చైతన్యానికి చేయూతనిచ్చింది. <ref>ఆంధ్రప్రదేశ్-గ్రంథాలయోద్యమము:పి.నాగభూషణం:1957</ref>
===ప్రస్తుత స్థితి ===
[[file:City central library.JPG|thumb|హైద్రాబాద్ లో సెంట్రల్ లైబ్రరి]]
అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో [[రాష్ట్ర గ్రంథాలయ సంస్థ]] <ref>[http://books.google.com/books?id=WjUtYLiumHEC&lpg=PP1&pg=PP1#v=onepage&q&f=false Functioning of Regional Public Libraries in Andhrapradesh-A study, LV Chandrasekhara Rao, 2008, Kalpaz publications, Delhi (Google Books partial preview)]</ref> 7 ప్రాంతీయ, 23 జిల్లా కేంద్ర, 1449 మండల, 357 గ్రామ, 1396 పుస్తక జమ కేంద్రం ‌ ‌‌Book Deposit Centers (BDC)) గ్రంథాలయాలను నిర్వహిస్తున్నది. భారత డిజిటల్ లైబ్రరీ<ref>{{Cite web | title=Universal digital library Project |url=http://www.dli.ernet.in/UDL-Talks-May2004/Venkamma%20%20CCL.pdf |archiveurl=https://web.archive.org/web/20150919163228/http://www.dli.ernet.in/UDL-Talks-May2004/Venkamma%20%20CCL.pdf|date=2004-05-10| author=S Venkamma|url-status=dead|archive-date=2015-09-19}}</ref> ప్రాజెక్టులో భాగంగా, [[రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం]], [[నగర కేంద్ర గ్రంథాలయం]] లోని ఎంపిక చేసిన పుస్తకాలను స్కానింగు చేసి భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా అందజేస్తున్నారు. ఏప్రిల్ 2010 నాటికి 14343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.
[[file:City central library.JPG|thumb|హైద్రాబాద్ లో కేంద్ర గ్రంథాలయం]]
 
==తెలంగాణాలో గ్రంథాలయాలు==
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయం" నుండి వెలికితీశారు