సిక్కుమతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.1
పంక్తి 1:
[[దస్త్రం:Amritsar-golden-temple-00.JPG|thumb|250px|right|''హర్ మందిర్ సాహెబ్'', స్వర్ణ మందిరం పేరుతో. సిక్కుల పవిత్ర క్షేత్రం.]]
'''సిక్కు మతం''' ([[ఆంగ్లం]] : '''Sikhism''') ([[పంజాబీ భాష|పంజాబీ]] ਸਿੱਖੀ ), [[గురునానక్]] ప్రబోధనల ఆధారంగా ఏర్పడిన మతం. ఏకేశ్వరోపాసన వీరి అభిమతం. సిక్కు మతంలో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంథం [[గురుగ్రంథ సాహిబ్]] లేదా ఆది గ్రంథం లేదా [[ఆది గ్రంథ్]]. వీరి పవిత్ర క్షేత్రం [[అమృత్ సర్]] లోని [[స్వర్ణ మందిరం]].ఈ మతాన్ని అవలంబించేవారిని ''సిక్కులు'' అని సంబోధిస్తారు. వీరు ప్రధానంగా [[పంజాబు]] ([[భారత దేశము|భారతదేశం]], [[పాకిస్తాన్]]) లలో నివసిస్తుంటారు., ప్రపంచమంతటా వ్యాపించియున్న సమూహం.<ref name="ADR">{{cite web | author = Adherents.com | url = http://www.adherents.com/misc/rel_by_adh_CSM.html | title = Religions by adherents | accessdate = 2007-02-09 | format = PHP | website = | archive-date = 2011-12-29 | archive-url = https://web.archive.org/web/20111229121302/http://www.adherents.com/misc/rel_by_adh_CSM.html | url-status = dead }}</ref>
==చరిత్ర==
శిక్కు మతం, కాలంలో చూస్తే చాలా చిన్నది. దీని వయస్సు లూధర్ మతానికున్న వయస్సు ఎంతో అంత. దీనిని పదిహేనవ శతాబ్దంలో [[గురునానక్]] స్థాపించాడు. గురునానక్ తల్వాండి (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నది) లో 1469 లో జన్మించాడు. గురునానక్ చిన్నప్పుడు నుండి ఎక్కడో చూస్తుండేవాడు. దేనిని గురించో దీర్ఘంగా ఆలోచిస్తుండేవాడు. అందువల్ల పెరిగి పెద్దవాడయ్యాక గూడా అతడికి ఈ ప్రాపంచిన విషయాలు రుచింవ లేదు. అతడు 1539 లో చనిపోయాడు.
"https://te.wikipedia.org/wiki/సిక్కుమతం" నుండి వెలికితీశారు