సతీ అనసూయ (1935 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 12:
released = అక్టోబర్ 4, 1935 |
}}
[[File:Book cover of Sati Anasuya, 1935 film (page 1 crop).jpg|thumb|సతీ అనసూయ 1935 సినిమా పుస్తక ముఖచిత్రం.]]
 
1934లో అరోరా ఫిలిం కంపెనీ భాగస్వామ్యంలో ‘సతీ అనసూయ’ చిత్రం మొదలైంది. అహిన్ చౌదరి దర్శకుడు. టైటిల్ రోల్ అనసూయ పాత్రను దాసరి కోటిరత్నం చేయగా, నర్మద పాత్రను డి. లీలాకుమారి, లక్ష్మి పాత్రను డి.వెంకుబాయి, గంగ పాత్రను రంగపుష్ప చిత్ర, నారదుని పాత్రను తుంగల చలపతిరావు పోషించారు. 1935 అక్టోబరు 4న ఈ సినిమా విడుదలైంది.<ref>[http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=58837&Categoryid=2&subcatid=26 స్త్రీమూర్తులకు శతకోటి వందనాలు -సాక్షి]</ref>
 
"https://te.wikipedia.org/wiki/సతీ_అనసూయ_(1935_సినిమా)" నుండి వెలికితీశారు