టేకుమళ్ళ అచ్యుతరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 27:
| partner =
| children =ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
| father =
| mother = వెంకమ్మ
| website =
పంక్తి 38:
'''టేకుమళ్ళ అచ్యుతరావు''' ([[ఏప్రిల్ 18]], [[1880]] - [[ఫిబ్రవరి 12]], [[1947]]) ప్రముఖ విమర్శకులు, పండితులు.<ref>[http://www.vepachedu.org/manasanskriti/tekumallaa.html టేకుమళ్ళ గురించి వేపచేదు వెబ్ సైటులో.]</ref>
వీరు [[విశాఖపట్టణం జిల్లా]]లోని [[పోతనవలస]] గ్రామంలో
వీరు రచించిన "విజయనగర ఆంధ్ర వాజ్మయ చరిత్ర", కవి జీవిత విశేషాలను, కవికృత కావ్యాల విమర్శలను సమానంగా పర్యాలోకించిన సారస్వ గ్రంథంగా పేరుపొందినది. [[పింగళి సూరన]] రచించిన గ్రంథాల గురించి వీరు [[ఆంగ్లం]]లో విపులమైన విమర్శను రచించి దానికి "పింగళి సూరనార్యుని జీవితం, కృతులు" అను ఆంగ్ల నామంతో 1941లో ప్రచురించారు.<ref>[http://www.archive.org/details/pingalisuranarya035059mbp పింగళి సూరనార్య, ఇంటర్నెట్ ఆర్కీవులో లభ్యం.]</ref> దీనిని పిఠాపురం మహారాజా సూర్యారావు బహదూరు వారికి అంకితమిచ్చారు. వీరు "ఆంధ్ర పదములు - పాటలు", "ఆంధ్ర నాటకాలు - రంగ స్థలాలు" అనే గ్రంథాల్ని కూడా రచించారు.
|