సురేంద్ర (కార్టూనిస్ట్): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: తిరగ్గొట్టారు
పంక్తి 1:
{{నిర్మాణంలో ఉంది}}
{{సమాచారపెట్టె వ్యక్తి
|name=సుభాని
|name=సురేంద్ర
|residence=చెన్నై హైదరాబాద్
|other_names=
|image=File:Surendra-Subhani cartoonist.pngjpg
|imagesize=250px
|caption= షేక్ సుభాని
|caption= పోసా సురేంద్రనాద్
|birth_name=
|birth_date={{birth date|19621961|0608|0611}}
|birth_place={{flagicon|India}} [[హనుమానగుత్తికారంచేడు]] [[ఆంధ్రప్రదేశ్]]
|native_place= [[హైదరాబాద్]]
|death_date=
Line 24 ⟶ 23:
|party=
|boards=
|religion= హిందూ ముస్లిం
|spouse=
|partner=
|children=
|father=
|father=రామకృష్ణా రెడ్డి
|mother=చిన్నమ్మ
|website=https://subhanicartoonist.com/
|footnotes=
|employer=TheDeccan HinduChronicle
|height=
|weight=
|signature=}}
 
సురేంద్రసుభాని ప్రముఖ వ్యంగ చిత్రకారుడు. 1996సుభాని సంవత్సరంపూర్తి నుండిపేరు [[దిషేక్ హిందూ]]సుభాని. నేషనల్ఆగస్ట్ డైలీలో11న కార్టూన్1961లో ఎడిటర్ప్రకాశం గాజిల్లా 2021కారంచేడులో వరకు పనిచేశాడుపుట్టారు.
 
==బాల్యం, కళపైచిత్రకళపై ఆశక్తి==
1978లో ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో ఊల్లో ఉన్న లైబ్రరీకి ప్రతిరోజూ వెళ్లేవారు. వార, మాసపత్రికల్లోని బాపు, [[జయదేవ్]], సత్యమూర్తిగారి కార్టూన్లు వీరిని ఎంతగానో ఆకర్షించేవి. స్వతహాగా బొమ్మలు గీయటం ఇష్టపడే సుభాని పాఠశాల స్థాయిలో ఎన్నో బొమ్మలు గీసి స్కూల్ నోటీస్ బోర్డులో, క్లాస్ రూముల్లో అంటించేవారు. క్లాస్ టీచర్స్, తోటి స్నేహితుల ప్రోత్సాహంతో కొన్ని కార్టూన్లు గీసి పత్రికలకు పంపారు. ఊహించని విధంగా ఒకటి జ్యోతి మాసపత్రిక, మరొకటి ఆంధ్రభూమి దీపావళి ప్రత్యేక సంచికల్లో అచ్చయ్యింది. ఆ పత్రికల నుంచి కాంప్లిమెంటరీ కాపీలతో పాటు 15 రూపాయల రెమ్యూనరేషన్ వచ్చింది. అలా వీరి మొదటి కార్టూన్స్ ఇంటర్ మొదటి సంవత్సరంలో వున్నప్పుడు అచ్చయ్యింది. ఆ పత్రికల్లోని వీరి కార్టూన్స్ చూసి టీచర్స్ ఎంతో అభినందించారు సుభానిని. దానితో మరింత ఉత్సాహంతో ఇంటర్ నుండి పి.జి. వరకు హాబీగా కార్టూన్లు గీసేవారు. ప్రతి నెల వివిధ పత్రికల్లో పది కార్టూన్ల వరకూ ప్రచురితం అయ్యేవి. వచ్చిన రెమ్యూనిరేషన్ పాకెట్ మనీగా, పుస్తకాలకు ఉపయోగించేవాడు. అప్పుడప్పుడూ పత్రికలవారు, అనేక ఆర్గనైజేషన్స్ నిర్వహించే కార్టూన్ పోటీలలో కూడా పాల్గొని ఏదో ఒక బహుమతి పొందేవారు. అలా స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో కార్టూన్స్ ద్వారా డబ్బు సంపాదించడంతో ఆత్మవిశ్వాసం కలిగింది వీరిలో.
పోసా రామకృష్ణా రెడ్డి, చిన్నమ్మ దంపతులకు జూన్ 6 న [[1962]] లో [[హనుమానగుత్తి]], [[వైఎస్‌ఆర్ జిల్లా]] లో జన్మించిన సురేంద్ర చదివింది బియస్సీ. వీరి పూర్తి పేరు పోసా సురేంద్రనాద్.
 
==ఉద్యోగకార్టూన్ ప్రస్థానం==
సురేంద్ర కార్టూనిస్టుగా మారడం అన్నది యాదృచ్ఛికంగా జరిగింది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ఎడిటర్‌గా ఉద్యోగం రావడంతో సురేంద్ర తండ్రి రామకృష్ణారెడ్డి తన కుటుంబాన్ని [[1978]] లో కడపనుండి [[విజయవాడ]] కు తరలించారు. అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతున్న సురేంద్రకు మామూలు పాఠ్యాంశాల కంటే పాఠ్యేతర విషయాలపైనే ఎక్కువగా దృష్టి వుండేది. తన తండ్రి రామకృష్ణారెడ్డి రచయిత. ఆయన [[ఆంధ్రజ్యోతి]] వారపత్రికకు సబ్ఎడిటర్‌ గా పనిచేశాడు.
గ్రాడ్యుయేషన్ [[చీరాల]] కాలేజీలో జాయిన్ అయిన తర్వాత శ్రీధర్ (బాచి)తో పరిచయం అతని ద్వారా స్వర్ణ, కాటారిగార్లతో పరిచయంతో అందరం కలిసి చాలా కార్టూన్స్ గీశేవారు. [[1981]]లో జరిగిన [[జ్యోతి (మాసపత్రిక)]] కార్టూన్ పోటీలలో ఒక సబ్జెక్ట్ మీద గీసిన సుభాని కార్టూనకు ప్రథమ బహుమతి రావటం, ఈ పోటీకి శ్రీ [[బాపు]]గారు, [[ముళ్ళపూడి వెంకటరమణ]] గారు మరియు [[శ్రీరమణ]] గార్లు న్యాయనిర్ణేతలుగా ఉండటము మరియు [[శంకు]]గారి క్రోక్విల్ అకాడెమీ, స్పోర్ట్స్ అధారిటీ పోటీలు నిర్వహించిన అన్ని విభాగాలలో బహుమతి రావటంతో వీరు కార్టూనిస్టుగా నిలదొక్కోడానికి సహాయపడ్డాయి. బహుమతి అందుకోవడానికి మొదటిసారి హైదరాబాద్ వెళ్ళారు. బహుమతి ప్రధానోత్సవం తర్వాత అన్ని పత్రికల ఆఫీసులకు వెళ్లటం ఆయా ఎడిటర్లను కలవటం జరిగింది.
 
==ఉద్యోగ జీవితం==
విజయవాడలోని వారింటికి [[చాగంటి సోమయాజులు]], [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య]] , [[వేగుంట మోహన ప్రసాద్]] వంటి ప్రఖ్యాతకవులు, సాహితీవేత్తలు వస్తుండేవారు. సురేంద్రకు వారితో సంభాషించే అవకాశం కలిగేది.
గుజరాత్ లో M.Sc. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి పోటీ పరీక్షలు రాద్దామని [[హైదరాబాద్]] వెళ్ళారు. చదువుకుంటూ శంకుగారి ‘హాస్యప్రియ’లో కార్టూన్స్ మరియు తారా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఇలస్ట్రేషన్స్ గీస్తుండేవారు. జూనియర్ కాలజీలో లెక్చరర్ జాబ్ వదిలేసి, 1985 [[ఆంధ్రభూమి]] వీక్లీలో కార్టూనిస్టు, ఇలస్ట్రేటర్ గా ఉద్యోగంలో చేరారు. దాదాపు అప్పుడు పేరున్న అందరు రచయితల కథలకు, సీరియల్స్ ఇలస్ట్రేషన్స్ గీశారు. వారానికి ఒక రాజకీయ కార్టూన్ ఆంధ్రభూమి వీక్లీ రెండవ పేజీలో రావటం రాజకీయ కార్టూనిస్ట్ గా మారటానికి దోహదపడింది. ఆ సమయంలో ఆంధ్రభూమి వీక్లీలో 5,000 పైనే ఇలస్ట్రేషన్స్ గీశారు. ఉత్తమ్, కళాభాస్కర్, సుభాని గీసిన వాష్ టెక్నిక్ ఇలస్ట్రేషన్స్ చాలా పాపులర్ అయ్యాయి ఆరోజుల్లో. ఈ అనుభవమే వీరికి తర్వాతి కాలంలో పొలిటికల్ కార్టూన్స్ ఎక్కువ డిటేల్స్ గా గీయటానికి దోహదపడింది.
 
తర్వాత 1988 నుండి 1990 వరకు [[ఆంధ్రభూమి]] దినపత్రికకు పొలిటికల్ కార్టూనిస్ట్ గా పనిచేశారు. 1990 నుండి ప్రస్తుతం (2021) [[దక్కన్ క్రానికల్]] గ్రూప్ లో కార్టూన్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. కార్టూన్ ఎడిటర్ డిజిగ్నేషన్ పొందిన మొట్టమొదటి ఇండియన్ కార్టూనిస్ట్ సుభానిగారే కావడం విశేషం. దక్కన్ క్రానికల్ దక్షిణాది రాష్ట్రాలలో ఎడిషన్స్ తో పాటు, జాతీయ, అంతర్జాతీయ దినపత్రిక The Asian Age లో ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక ఎడిటోరియల్ కార్టూన్, ఒక పాకెట్ కార్టూన్ వస్తున్నాయి. గత 30 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా వీరి కార్టూన్ మిస్ కాకుండా దినపత్రికలో రావటం ఒక రికార్డు (ఆదివారం ఎడిషన్లో దాదాపు 6 Cartoons Full pledged Caricaturesతో కలిపి).
కార్టూనిస్టుల నుండి ప్రచురణకు వచ్చే కార్టూన్లను సురేంద్ర తండ్రిగారైన రామకృష్ణారెడ్డి సెలక్ట్ చేస్తూ వుండేవాడు. అప్పటి కార్టూనిస్ట్ ల ఒరిజనల్ కార్టూన్లను చూస్తూ వుండడంతో క్రమక్రమంగా సురేంద్రకు కార్టూన్లపై ఆశక్తి ఏర్పడింది.
 
==గుర్తింపు==
==కార్టూన్ కళలో స్ఫూర్తి==
===ప్రచురించిన కార్టూన్ పుస్తకాలు===
ఆ రోజుల్లో ప్రముఖ కార్టూనిస్ట్ అయిన [[మోహన్ (చిత్రకారుడు)]] [[విశాలాంధ్ర దినపత్రిక]] లో సర్ఎడిటర్ గానే కాక ఆర్టిస్ట్ గా కూడా పనిచేసేవాడు. ఆర్టిస్ట్ గా విశాలాంధ్ర వారి పుస్తకాలకు ఆయన వేసే ముఖచిత్రాలు, ఆయన రాసే ఒక ప్రత్యేకమైన రాత సురేంద్రను బాగా ఆకర్షించేవి. అందుకేనేమో సురేంద్ర తొలినాళ్ళలో వేసిన కార్టూన్లపై మోహన్ ప్రభావం బాగా కనిపిస్తుంది. కానీ కాలక్రమంలో సురేంద్ర తనదైన సొంతశైలిని ఏర్పర్చుకున్నాడు. అలాగే ఆరోజుల్లో విజయవాడ [[ఆంధ్రజ్యోతి]] కార్యాలయానికి ఎదురుగా ఉన్న మైత్రి బుక్ హౌస్ లో మంచి-మంచి రంగుల బొమ్మలతో ఉండే చైనీస్ పుస్తకాలు సురేంద్రను బాగా ఆకట్టుకునేవి. అందుచేతనే సురేంద్ర ఎక్కువగా ఆ మైత్రి బుక్ హౌస్లో ఉండేవారు. మైత్రి యజమాని విశ్వేశ్వరరావు సురేంద్రను తన పెట్టే ప్రతి బుక్ఎగ్జిబిషకూ తీసుకువెళ్లడమే గాక సురేంద్రలోని బొమ్మలపట్ల ఆసక్తిని గమనించి “బాలకుంచె” అని పేరు పెట్టి బాగా ప్రోత్సహించాడు. మొదట్లో తండ్రి రామకృష్ణారెడ్డి ఆలోచనలు ఇస్తే వాటి ఆధారంగా వివిధ కార్టూనిస్టుల గీతల ప్రభావంతో కార్టూన్లు వేసేందుకు ప్రయత్నం చేసేవాడు సురేంద్ర. కాలక్రమంగా స్వంతంగా వేయడం, తన మొదటి కార్టూన్ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత [[ఆంధ్రజ్యోతి]] తదితర పత్రికలలో తన కార్టూన్లు ప్రచురించాడు.
# 'THE DRIVE' సుభాని పొలిటికల్ కార్టూన్లతో ప్రచురించిన పుస్తకం
# 'COUNTER POINT' 350 కార్టూన్స్ పుస్తకం, Preview Edition [[దక్కన్ క్రానికల్]] సంస్థ 2005లో ప్రచురించింది.
# ‘ADAAB HYDERABAD’ 2012 హైదరాబాద్ ప్రత్యేకత గురించి సుభాని గీసిన డ్రాయింగ్స్ తో వెలువరించిన పుస్తకం టూరిజం అవార్డు గెలుపొందింది.
# ‘ScreenToons’ సినిమారంగ కార్టూన్లతో 2021లో వెలువరించిన పుస్తకం.
# “హ్యూమర్ ఆన్ పోలీస్” అప్పటి తెలంగాణ పోలీస్ కమీషనర్ మురళీకృష్ణగారితో కలిసి ప్రచురించిన హ్యూమర్ పుస్తకం.
 
===అవార్డులు-సత్కారాలు===
==ఉద్యోగ ప్రస్థానం==
* 2021 లో [[శేఖర్ (కార్టూనిస్టు)]] మొమోరియల్ అవార్డ్
జీవితంలో కొందరి మంచి మిత్రుల పరిచయాలు, సహవాసాలు మనిషి ఉన్నతికి ఎంతలా దోహదపడతాయో చెప్పడానికి గొప్ప ఉదాహరణ సురేంద్ర జీవితం. సురేంద్ర తొలిసారిగా తన ఉద్యోగ ప్రస్థావాన్ని తన మిత్రుడు శ్రీనివాస్ ప్రసాద్ కి స్వయానా బావగారు నిజం శ్రీరామూర్తిగారి సిపారస్ పై లేఅవుట్ ఆర్టిస్ట్ గా నెలకు రూ.250/-జీతంపై [[హైదరాబాద్]] లోని వినుకొండ నాగరాజుగారి “కమెండో” పత్రికలో ఉద్యోగం ప్రారంభించారు. [[హైదరాబాద్]] లో నివాసం, చాలీచాలని జీతం. ఈ సమయంలోనే పవిత్ర కూటమిలో ఒకరైన చిత్రకారుడు కాళ్ళ సురేంద్రను తన మరో మిత్రుడైన గులాంగౌస్ వద్దకు పంపించాడు. కమెండోలో పనిచేసిన నాలుగునెలల కాలం గులాంగౌస్ దగ్గర గడిపితే ఆ తర్వాత ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న సురేంద్రను హైదరాబాద్లో అప్పటికే ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్న కె. లక్ష్మారెడ్డికి పరిచయం చేసి పనిదొరికేలా చేసింది ప్రఖ్యాత చిత్రకారుడు, కార్టూనిస్ట్ అయిన మోహన్.
* 2019 లో [[తెలుగు కార్టూనిస్ట్స్ అసోసియషన్]] విజయవాడ వారి ఆత్మీయసత్కారం.
 
* 2017లో ‘నవ తెలంగాణ’ దినపత్రిక బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డు మరియు JCI, అభినందన ఉగాది పురస్కారం.
[[1983]] లో సురేంద్ర ఆదివారం, బాలచంద్రిక వారపత్రికలకు బొమ్మలు, కార్టూన్లు వేసేవాడు. అదే కాలంలో బాలల అకాడమీ బాలచంద్రికకు సంబంధించిన [[చొక్కాపు వెంకటరమణ]] పరిచయం. ఆదివారం వారపత్రిక అనంతరం 1984లో ఆంధ్రభూమికి సురేంద్ర ను పరిచయం చేసిన వ్యక్తి [[చొక్కాపు వెంకటరమణ]]. [[ఆంధ్రభూమి]]లో సురేంద్ర [[1984]] నుండి [[1990]] వరకూ పనిచేసాడు. ఆ కాలంలో [[గజ్జెల మల్లారెడ్డి]] రాజకీయ వ్యంగోక్తులుగా అల్లన కవితలకు సురేంద్ర వేసిన బొమ్మలు బాగా ఆదరణను పొందాయి. ఆ తర్వాత కాలంలో “అక్షింతలు” పేరుతో ఈ వ్యంగ్యోక్తులన్నీ పుస్తక రూపంలోకి రావడం జరిగింది.
* 2016లో CARTOON WATCH ‘LIFETIME ACHIEVEMENT’ AWARD.
 
* 2014 6 BHARAT PRAKASHAN TRUST ‘BEST CARTOONIST’ AWARD.
[[1990]] నుండి [[1995]] వరకూ [[ఉదయం (పత్రిక)]]లో పనిచేసాడు. అనంతరం [[1995]] నుండి జూన్ 1996 వరకూ మరలా ఫ్రీలాన్సర్ గానే వుంటూ తెలుగు, హిందీ, ఇంగ్లీషు పత్రికలయిన ఆంధ్రప్రభ, హిందీ మిలాప్, మరియు సిటిజన్స్ ఈవినింగ్ అనే ఆంగ్ల పత్రిక ఈ మూడింటికీ ఏకకాలంలో పనిచేసాడు. [[1996]] సంవత్సరం నుండి [[ది హిందూ]] నేషనల్ డైలీలో కార్టూన్ ఎడిటర్ గా [[2021]] జూన్ నెలలో పదవీవిరమణ చేశాడు.
* 201356 LIONS CLUB INTERNATIONAL ‘LIFETIME ACHIEVEMENT’ AWARD.
 
* 2010లో ‘YODHVIR AWARD’ For the out standing contribution to cartoon journalist’ లక్ష రూపాయల నగదు బహుమతితో వెండి సైటేషన్.
==అవార్డులు==
* 2009 DICACD, SEOUL, KOREA ‘HM’ PRIZE.
* 2013 లో Lifetime Achievement Award from the ‘Cartoon Watch’ magazine.
* 2006లో FIFA AND IRAN CARTOON HOUSE ‘PRIZE OF HONOUR.
* 2019 లో నవ తెలంగాణా పత్రిక ప్రతీయేటా బహుకరించే ‘శేఖర్ స్మారక ఉత్తమ కార్టూనిస్ట్ అవార్డ్ ' అందుకున్నాడు.
* 2005లో TABRIZ INTERNATIONAL CARTOON FESTIVAL in ‘selected prize’ .
* 2021 జూలై 31న 'కేరళ కార్టూన్ అకాడెమీ' సురేంద్ర టాక్ షోను నిర్వహించాడు.
* 2004 Fow international Cartoon contestant ‘Gold medal +’success award’.
* 2021 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్టూన్ రంగంలో 'వైయస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ 'సురేంద్రకు ప్రకటించాడు.
* 2003లో ‘knoke-heist’ Belgium in public prize’ 2002లో Rodhas, Greece In ‘selected prize’.
* 2001లో AIDS CONTROL SOCIETY CARTOON CONTEST IN 1ST PRIZE.
 
==అధారాలు, మూలాలు==
* https://www.youtube.com/watch?v=tK3kS-51a6o
* https://www.youtube.com/watch?v=gU4jFaqzBoM
* https://https://64kalalu.com/shekar-memorial-awardee-cartoonist-surendra/
* https://https://www.thehindu.com/specials/the-hindu-cartoonist-surendra-picks-his-10-personal-favourites/article18391385.ece
* https://https://english.kadapa.info/tag/cartoonist-surendra/
 
{{తెలుగు వ్యంగ్య చిత్రకారులు}}
 
* https://https://64kalalu.com/shekar-memorialdeccan-awardeechronicle-cartoonist-surendrasubhani/
{{Authority control}}
* https://subhanicartoonist.com/
* https://www.deccanchronicle.com/here-and-now
* https://indiatoons.com/political-cartoonist-mr-subhani-shaik-from-hyderabad-india/
 
[[వర్గం:కడప జిల్లా కార్టూనిస్టులు]]
[[వర్గం:తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్ట్‌లు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:వ్యంగ్య చిత్రకారులు]]
[[వర్గం:కడప జిల్లా కార్టూనిస్టులు]]
[[వర్గం:కడప జిల్లా చిత్రకారులు]]
[[వర్గం:వైఎస్ఆర్ జిల్లా రచయితలు]]
[[వర్గం:ఈ వారం వ్యాసాలు]]