హిప్పీ: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: కొంత విస్తరణ
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 15:
== గుణగణాలు ==
హిప్పీలు సాంఘిక కట్టుబాట్ల నుంచి దూరంగా జరిగి తమదైన జీవనశైలి అలవరుచుకుని జీవితానికి కొత్త అర్థం వెతుక్కోవాలనుకున్నారు. దీనికోసం వీరు ప్రత్యేకమైన రంగురంగుల దుస్తులు ధరించారు. దీని ద్వారా వారిలో వారు సులభంగా గుర్తు పట్టేవారు. వీరు ఉపయోగించే వాహనాలు కూడా అలాగే ప్రత్యేకంగా ఉండేవి.
 
== ఆధ్యాత్మికత, మతం ==
హిప్పీలు చాలావరకు ప్రముఖ మతాలను విస్మరించి వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బౌద్ధమతం, హిందూమతం, సూఫీ మొదలైనవి వారి ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయి; ఎందుకంటే వాటిలో వారికి స్వేచ్ఛ కనిపించింది.<ref name="hare">{{cite web |url=https://www.dissentmagazine.org/online_articles/in-defense-of-hippies |date=October 23, 2011 |title=In Defense of Hippies |first=Danny |last=Goldberg |work=Dissent Magazine Online }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హిప్పీ" నుండి వెలికితీశారు