హిప్పీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగు: 2017 source edit |
విస్తరణ ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 18:
== ఆధ్యాత్మికత, మతం ==
హిప్పీలు చాలావరకు ప్రముఖ మతాలను విస్మరించి వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బౌద్ధమతం, హిందూమతం, సూఫీ మొదలైనవి వారి ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయి; ఎందుకంటే వాటిలో వారికి స్వేచ్ఛ కనిపించింది.<ref name="hare">{{cite web |url=https://www.dissentmagazine.org/online_articles/in-defense-of-hippies |date=October 23, 2011 |title=In Defense of Hippies |first=Danny |last=Goldberg |work=Dissent Magazine Online }}</ref>
== వారసత్వం ==
హిప్పీ ఉద్యమం వారసత్వం పాశ్చాత్య సమాజంలో ఇంకా కొనసాగుతూ వస్తోంది.<ref>{{cite news| url=http://entertainment.timesonline.co.uk/tol/arts_and_entertainment/music/festivals/article1994608.ece | work=The Times | location=London | title=We're all hippies now | first=Evie | last=Prichard | date=June 28, 2007 | access-date=2010-05-04}}</ref> సాధారణంగా, అన్ని వయసుల అవివాహిత జంటలు ప్రయాణించడానికి, సాంఘిక కట్టుబాట్లతో సంబంధం లేకుండా కలిసి జీవించడానికి సంకోచించరు. లైంగిక విషయాలకు సంబంధించి స్పష్టత సర్వసాధారణంగా మారింది. [[స్వలింగ సంపర్కం]], [[ద్విలింగ సంపర్కం]], అలాగే తమను తాము వర్గీకరించకూడదని ఎంచుకునే వ్యక్తుల హక్కులు విస్తృతమయ్యాయి. మతపరమైన సాంస్కృతిక వైవిధ్యం ఎక్కువ ఆమోదం పొందింది.<ref>{{Citation
| first = George
| last = Barnia
| title = The Index of Leading Spiritual Indicators
| publisher = Word Publishing
| location = Dallas TX
| year = 1996
| url = http://www.religioustolerance.org/newage.htm
}}</ref>
== మూలాలు ==
|