వడ్డాది పాపయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
తన చిత్రాల ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు వ.పా. అయితే కొందరు విమర్శకులు వ.పా. చిత్రకళా శైలిని పట చిత్రకళ (Calendar Art) అని విమర్శించేవారు.
==వపా శతజయంతి ఉత్సవాలు ==
వపా శతజయంతి (1921-2021) వేడుకలు తొలిగా విశాఖపట్నంలో 2218 సెప్టెంబర్ 2021 జరిగింది. ఈ సభలో వపా చిత్రకళాప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకర చలపతిరావు, కళాసాగర్ యల్లపు రూపొందించిన 'వపాకు వందనం' శతజయంతి సంచికను ఆవిష్కరించారు.
 
==వడ్డాది పాపయ్య చిత్ర మాలిక==
"https://te.wikipedia.org/wiki/వడ్డాది_పాపయ్య" నుండి వెలికితీశారు