రంతి దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 175.101.105.141 (చర్చ) చేసిన మార్పులను 2401:4900:4E01:5F74:F84:EAB5:2EC1:C253 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 1:
'''[[రంతి దేవుడు]]''' [[భాగవత పురాణం]] నవమ స్కందంలో ప్రస్తావించబడిన చంద్రవంశపు రాజు.<ref>[http://books.google.com/books?id=2S-f6PVHPAsC&pg=PA257&dq=Ranti+deva#v=onepage&q=Ranti%20deva&f=false Hand Book of Hindu Religion and Ethics]</ref> దానగుణానికి మచ్చుకగా ఈయనను ప్రస్తావిస్తారు. రాజ్య పరిత్యాగం చేసి [[అడవి]]లో సన్యాసి జీవితం గడుపుతుంటాడు. రంప్రంతి GQదేవుని jjwkskndnfjfjfప్రస్తావన భాగవత పురాణంతో పాటు [[మహాభారతం]]లోనూ, సంస్కృత కవి [[కాళిదాసు]] రచించిన [[మేఘదూతం]]లోనూ ఉన్నది. రంతిదేవుని రాజధాని రంతిపురం. ఇది Xxx[[చంబల్]] porenప్రాంతంలోని chasadhuఆధునిక [[రణతంబూరు]]గా పరిగణించబడుతున్నది.<ref>[http://books.google.com/books?id=wyErlJ0SfggC&pg=PA74&dq=Ranti+deva#v=onepage&q=Ranti%20deva&f=false The Geographical Dictionary of Ancient and Mediaeval India: With an Appendix By Nundo Lal Dey]</ref> చంబల్ ప్రాంతం, [[రాజస్థాన్]], [[ఉత్తరప్రదేశ్]], [[మధ్యప్రదేశ్]] రాష్ట్రాలు మూడూ కలిసే ప్రాంతంలో ఉన్నది.
j [[కాళిదాసు]] రచించిన [[మేఘదూతం]]లోనూ ఉన్నది. రంతిదేవుని రాజధాని రంతిపురం. ఇది [[చంబల్]] ప్రాంతంలోని ఆధునిక [[రణతంబూరు]]గా పరిగణించబడుతున్నది.<ref>[http://books.google.com/books?id=wyErlJ0SfggC&pg=PA74&dq=Ranti+deva#v=onepage&q=Ranti%20deva&f=false The Geographical Dictionary of Ancient and Mediaeval India: With an Appendix By Nundo Lal Dey]</ref> చంబల్ ప్రాంతం, [[రాజస్థాన్]], [[ఉత్తరప్రదేశ్]], [[మధ్యప్రదేశ్]] రాష్ట్రాలు మూడూ కలిసే ప్రాంతంలో ఉన్నది.
 
ఒక రోజు రంతి దేవుడు 48 రోజుల పాటు వరుసగా [[ఉపవాసం]] ఉంటాడు. 49 వరోజు కొద్దిగా [[అన్నం]] వండుకుంటాడు. దాన్ని ఆరగించేలోగా ఒక పేదవాడు [[ఆకలి]]తో ఆయన్ను సమీపించి ఆకలేస్తుంది అన్నం పెట్టమంటాడు. రంతి దేవుడు సంతోషంగా కొంత అన్నం అతనికి సమర్పించుకుంటాడు. అతను ఆ అన్నం తినేసి తన దారిన వెళ్ళిపోతాడు. రంతిదేవుడు రెండో సారి ఆరగించడానికి ఉద్యుక్తుడవుతుండగా ఇంకా ఇద్దరు పేద వాళ్ళు వచ్చి అన్నం కోసం అడుగుతారు. వాళ్ళకు కూడా సంతోషంగా సమర్పించుకోగా ఇంక కొంచెం అన్నం మాత్రమేమిగిలి ఉంటుంది. ఆ సమయానికి ఒక [[కుక్క]] అక్కడికి వచ్చి తన తోకనాడిస్తూ అన్నం కోసం చూస్తుంది. మిగిలిన అన్నమంతా దానికి సమర్పించిన రంతిదేవుడు ''నేను ఈ రోజు నలుగురి ఆకలి తీర్చినందుకు సంతృప్తిగా ఉంది'' అనుకుంటాడు.bayaludere loga
"https://te.wikipedia.org/wiki/రంతి_దేవుడు" నుండి వెలికితీశారు