వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 312:
 
:@[[వాడుకరి:Nskjnv|Nskjnv]] గారు, తెవికీలో ఎక్కువ మంది సభ్యులు పెద్దగా పట్టించుకోని స్వాగత సందేశంపై ఆసక్తితో కొత్త ప్రతిపాదన చేయడాన్ని స్వాగతిస్తున్నాను. అయితే మీ ప్రతిపాదనకు నేపథ్యం అనగా స్వాగత సందేశం లక్ష్యాలు, ప్రస్తుత సందేశం బలాలు, బలహీనతలు, ప్రతిపాదిత సందేశం ఎ విధంగా మెరుగైనదని తెలియపరచలేదు కావున మీ ప్రతిపాదనపై ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించలేకపోతున్నాను. మీరు గత పదిహేనేళ్లుగా స్వాగత సందేశం మారినతీరుని విశ్లేషించి, అలాగే ఇంగ్లీషు లేక ఇతర వికీలలో స్వాగత సందేశాలను పరిశీలించి, ప్రస్తుత స్వాగత సందేశంపై కొత్త వాడుకరుల స్పందనలను సమీకరించి, దాని ఫలితంగా ప్రతిపాదన చేసి సభ్యుల స్పందనలతో సవరించి మార్పుచేయటం మంచిదని నా అభిప్రాయం. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:18, 13 సెప్టెంబరు 2021 (UTC)
 
::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]]గారూ, ఈ స్వాగత సందేశం రూపు ప్రస్తావించడానికి నేననుకున్న ముఖ్య కారణాలు:
:# వికీలో చేరే వాడుకరులు మొదటగా చూసేది స్వాగత సందేశం, అది వారి మార్గాలను సులభంగా కనుగొనేలా, వికీ పైన వారి అవగాహన పెంచేదై ఉండాలి.
:# అంతర్జాల యుగంలో వస్తున్న మార్పులతో, గ్రాఫిక్స్ ఇమేజరీ ఉపయోగం ఎక్కువై విషయాలని స్ఫుటంగా, స్పష్టంగా (క్రిస్ప్ అండ్ క్లియర్) చూపే ధోరణి ఆచరణలో ఉంది. అందుకే వికీలో కూడా కేవలం సమాచారం పైనే కాకుండా చిత్రాలు, వీడియోలు , ఆడియోలపై ద్రుష్టి పెడుతున్నారని అని విశ్వసిస్తున్న.
:# ఇలాంటి సమయాలలో జనాలని ఆకర్షించే విదంగా స్వాగత సందేశం ఉండాలి, 10000 బైట్ల సమాచారాన్ని చదవడానికి సమయం కేటాయించాలి అది కొంచెం కష్టం... దానికి బదులు ముఖ్యమైన 5-10 అంశాలను పైన చూపిన రూపులో ఉన్నట్లు చేర్చాలన్నది నా అభిప్రాయం.
:# ఆంగ్ల వికీలో స్వాగత సందేశానికి సంబంధించి వివిధ ఉద్దేశిత స్వాగత రూపులను [https://en.wikipedia.org/wiki/Category:Welcome_templates ఇక్కడ] చూడవచ్చు. వారు వాడుకరుల దిద్దుబాట్లను బట్టి వివిధ రూపుల స్వాగత సందేశం అందిస్తున్నారు.
అయితే ఈ కొత్త రూపు సమాచారాన్ని స్ఫుటంగా, స్ఫష్టంగా అందించగలదని నమ్ముతున్నాను.. ఇందులో ఇంకొన్ని గుణాత్మక మార్పులు అవసరం అవి సమూహ సభ్యుల సూచనలతో చేర్చవచ్చు.
 
ఇక తెలుగు వికీలో గత 15 సంవత్సరాలుగా స్వాగత సందేశం రూపులో వచ్చిన మార్పుల గురించి నాకంటే మీరే చక్కగా విశ్లేషించగలరు, కావున ఆ విషయంలో మీ సహాయం కోరుతున్నాను.
 
ఈ విషయంలో [[వాడుకరి:Nrgullapalli|Nrgullapalli]], [[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల| ప్రభాకర్ గౌడ్ నోముల]] , [[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] గార్ల సూచనలు చాలా అవసరమని భావిస్తున్న .. అలాగే సమూహ సభ్యులందరు మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. <span style="background:Gainsboro">[[User:Nskjnv|<font color="#FF9933">'''Nsk'''</font><font color="white">'''jnv'''</font> ]][[User Talk:Nskjnv|<font color="#128807"><sub>☚╣✉╠☛</sub></font>]] </span> 15:31, 22 సెప్టెంబరు 2021 (UTC)