కె. ఎస్. చిత్ర: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 39:
 
==అవార్డులు==
చిత్ర వేలకొద్ది సినిమా పాటలు, సినిమాయేతర పాటలు రికార్డు చేసింది. చిత్ర గాత్రానికి మెచ్చిన భారత ప్రభుత్వం 2005 లో పద్మశ్రీ,2021 లో పద్మభూషణ్ పురస్కారాలు తో ఆమెను సన్మానించింది. చిత్ర తన గాత్ర జీవితములో ఉత్తమ మహిళా నేపథ్యగాయనిగా ఆరు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులనందుకొన్నది.అవార్డులనందుకొన్నారు .ఇన్ని పురస్కారాలు మరే ఇతర నేపథ్యగాయకురాలు అందుకోలేదు. జాతీయ పురస్కారాలు అందుకొన్నిఅందుకొన్న సినిమాలు.
*[[1986]] - ''[[సింధుభైరవి]]'', తెలుగు తమిల్ సినిమా
*[[1987]] - ''నఖక్షతంగళ్'', మలయాళ సినిమా
*[[1989]] - ''వైశాలీ'', మలయాళ సినిమా
పంక్తి 47:
*[[2004]] - ''[[ఆటోగ్రాఫ్]]'', తమిళ సినిమా
 
ఇవేకాక చిత్ర ఉత్తమ నేపథ్యగాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1516 అవార్డులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 9అవార్డులు11 అవార్డులు, తమిళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 4 అవార్డులు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 అవార్డులు అందుకుంది. ఈ విధంగా దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయక పురస్కారాలందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించింది. అంతేకాక ఒడిశా ప్రభుత్వం నుండి 1,బెంగాల్ ప్రభత్వం నుండి 1 అందుకున్నారు.8 ఫిలింఫేర్ అవార్డు లు కూడా అందుకున్నారు. ఇవే కాకుండా 252 ఇతర అవార్డ్ లు అందుకున్నారు.
మరియు చైనా ప్రభత్వం నుండి అవార్డ్ పొందిన మొదటి
భారత దేశ నేపథ్య గాయకురాలు గా చరిత్ర సృష్టించారు.అదే విధంగా బ్రిటిష్ పార్లమెంటు లోనూ
అరుదైన గౌరవం లభించిన మొదటి భారతీయ మహిళగా
చరిత్ర సృష్టించారు.ఇలా ఎన్నో అవార్డు లు రివార్డ్ లు ఆమె సొంతం మరి ఏ ఇతర నేపథ్య గాయనీ మనులు
ఇన్ని అవార్డ్ లు పొందలేదు.మొత్తం చిత్ర అవార్డ్స్ 452 పైనే ఉన్నాయి.ఈ అవార్డ్స్ అన్ని ఆమె యొక్క పట్టుదల, శ్రమ,కష్టం,సహనం, మంచి గాత్రం నకు లభించిన వరాలు వంటివి.ఆమె తన గాత్రా జీవితంలో మరి ఇంకా ఎన్నో అవార్డ్స్,ఇంకా గొప్ప పేరు,కీర్తి ప్రతిష్ఠలు రావాలని ,తన గాత్రం తో ఇంకా ఎన్నో వేల పాటలు పాడలని కురోకుందాం జై హింద్.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కె._ఎస్._చిత్ర" నుండి వెలికితీశారు