"వాడుకరి చర్చ:Kasyap" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
నమస్కారం [[వాడుకరి:Kasyap|Kasyap]] గారూ, తెవికీలో కృషి చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను వికీలో చేరిన గత తొమ్మిది నెలలుగా వికీ పట్ల చక్కటి అవగాహన ఏర్పరచుకున్నాను. వికీలో నా సేవలు మరింత విస్తృత స్థాయిలో చేపడుతూ ముందుకు సాగాలని నా ఆశయం .. ఈ క్రమంలో వికీ నిర్వహణ పట్ల నాకు ఆసక్తి కలిగింది, ఈ విషయంపై మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయవలసిందినంగా కోరుతున్నాను. <span style="background:Gainsboro">[[User:Nskjnv|<font color="#FF9933">'''Nsk'''</font><font color="white">'''jnv'''</font> ]][[User Talk:Nskjnv|<font color="#128807"><sub>☚╣✉╠☛</sub></font>]] </span> 04:29, 24 సెప్టెంబరు 2021 (UTC)
 
[[User:Nskjnv|<font color="#FF9933">'''Nsk'''</font><font color="white">'''jnv'''</font> ]][[User Talk:Nskjnv|<font color="#128807"><sub>☚╣✉╠☛</sub></font>]] గారూ , ముందుగా నా అభిప్రాయం కోరినందుకు నెనర్లు, మీరు తెలుగు వికీపీడియాలో చాలా కృషి చేస్తున్నారు, విషయాలు కూడా త్వరగా నేర్చుకుంటున్నారు, అయితే నా అభిప్రాయం ప్రకారం నిర్వాక విజ్ఞప్తికి మీరు వికీపీడియా లో కొన్నాళ్ళ పాటు కృషి చేసి ఉండాలి ఇందులో మీకు గల తొమ్మిది నెలలు సరిపోవు అని నా వ్యక్తిగత అభిప్రాయం వీలయితే [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకుడు]] గత అభిప్రాయాలు చర్చలు చూడగలరు , చాలా వరకు వికీ నిర్వహణ మనలాంటి సాధారణ వాడుకరులు కూడా చేయవచ్చు, మీరు దయచేసి కొంతకాలం పాటు ఇలాగానే కొనసాగిస్తూ , మీ బాణీలో ఎప్పటి లాగానే అద్భుతాలు చేయ విన్నపం : [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 05:18, 24 సెప్టెంబరు 2021 (UTC)
3,573

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3366410" నుండి వెలికితీశారు