శుభ(నటి): కూర్పుల మధ్య తేడాలు

→‎సినిమాలు: అదనపు సమాచారం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
ఈమె ప్రముఖ సినిమా నటుడు, దర్శకుడు అయిన [[వేదాంతం రాఘవయ్య]]కు, ప్రముఖ నటి [[సూర్యప్రభ (నటి)|సూర్యప్రభ]]కు జన్మించింది. ఈమెకు ఐదుగురు అక్కచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్నారు. ఈమె పిన్ని [[పుష్పవల్లి]] కూడా ప్రముఖనటి. [[హిందీ భాష|హిందీ]] నటి [[రేఖ]] కూడా ఈమెకు సమీప బంధువు.
==సినిమాలు==
ఈమె [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[కన్నడ భాష|కన్నడ]], [[హిందీ భాష|హిందీ]], [[మలయాళ భాష|మలయాళ]] భాషాచిత్రాలలో నటించింది.తొలి చిత్రం గూడు పుఠాణి. ఈమె [[ప్రత్యగాత్మ]], [[కె.విశ్వనాథ్]], [[లక్ష్మీదీపక్]], పి.చంద్రశేఖరరెడ్డి, [[దాసరి నారాయణరావు]], [[కోవెలమూడి సూర్యప్రకాశరావు|కె.ఎస్.ప్రకాశరావు]], [[ఆదుర్తి సుబ్బారావు]], [[కె. రాఘవేంద్రరావు|కె.రాఘవేంద్రరావు]], [[సింగీతం శ్రీనివాసరావు]], [[బాపు]], [[కోదండరామిరెడ్డి]], [[విజయబాపినీడు]], [[వంశీ]], ఐ.వి.శశి, [[కోడి రామకృష్ణ]], బి.గోపాల్, [[‌క్రాంతికుమార్|క్రాంతికుమార్]] తదితర దర్శకుల సినిమాలలో పనిచేసింది.
 
ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
"https://te.wikipedia.org/wiki/శుభ(నటి)" నుండి వెలికితీశారు