దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 123:
 
నమస్కారం [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారూ, తెవికీలో కృషి చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను వికీలో చేరిన గత తొమ్మిది నెలలుగా వికీ పట్ల చక్కటి అవగాహన ఏర్పరచుకున్నాను. వికీలో నా సేవలు మరింత విస్తృత స్థాయిలో చేపడుతూ ముందుకు సాగాలని నా ఆశయం .. ఈ క్రమంలో వికీ నిర్వహణ పట్ల నాకు ఆసక్తి కలిగింది, ఈ విషయంపై మీ అభిప్రాయాలు సూచనలు తెలియజేయవలసిందినంగా కోరుతున్నాను. <span style="background:Gainsboro">[[User:Nskjnv|<font color="#FF9933">'''Nsk'''</font><font color="white">'''jnv'''</font> ]][[User Talk:Nskjnv|<font color="#128807"><sub>☚╣✉╠☛</sub></font>]] </span> 04:39, 24 సెప్టెంబరు 2021 (UTC)
 
:[[వాడుకరి:Nskjnv]] గారూ, మీ కృషి గమనిస్తున్నాను. బాగా పనిచేస్తున్నారు. నిర్వాహకత్వ ప్రతిపాదన పెట్టండి. అందరూ సభ్యులు కలిసి నిర్ణయం తీసుకుంటారు.- [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 10:17, 24 సెప్టెంబరు 2021 (UTC)