అక్కిరాజు వాసుదేవరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Indian politician
| name = అక్కిరాజు వాసుదేవరావు
|image =
| image size = 200
| caption =
| birth_date = {{Birth date and age|df=yes|1926|07|10}}
| birth_place = వెంకట్రాపపురం, [[మేళ్లచెరువు (సూర్యాపేట జిల్లా)|మేళ్లచెర్వు]], [[సూర్యాపేట జిల్లా]], [[తెలంగాణ]]
| residence =
| office = మాజీ [[శాసనసభ్యుడు]]
| term = 1978-1983
| constituency1 = [[కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం]]
| office2 = మాజీ [[శాసనసభ్యుడు]]
| term2 = 1962-1972
| constituency2 = [[హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం|హుజూర్‌నగర్‌ నియోజకవర్గం]]
| spouse =
| religion = భారతీయుడు
| children =
| successor =
| predecessor =
| successor =
| Predecessor =
| website =
| footnotes =
| date =
| year =
| source =
| signature =
|constituency_AM=
}}
 
'''అక్కిరాజు వాసుదేవరావు''', [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన [[రాజకీయవేత్త|రాజకీయ నాయకుడు]], రాష్ట్ర మాజీ మంత్రి. [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీ తరపున మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన వాసుదేవరావు ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో [[కాసు బ్రహ్మానందరెడ్డి]], [[పీవీనరసింహారావు|పీవీ నర్సింహా రావు]]ల మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు.<ref name="మంత్రుల నగరి.. హుజూర్‌నగర్">{{cite news |last1=ఆంధ్రభూమి |first1=తెలంగాణ |title=మంత్రుల నగరి.. హుజూర్‌నగర్ |url=https://www.andhrabhoomi.net/content/state-13051 |accessdate=24 September 2021 |work=www.andhrabhoomi.net |date=13 November 2018 |archiveurl=https://web.archive.org/web/20210712133317/www.andhrabhoomi.net/content/state-13051 |archivedate=12 July 2021}}</ref>