మాడర్న్ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కళలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగు: తిరగ్గొట్టారు
Veera.sj (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3366779 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 1:
'''మాడర్న్ ఆర్ట్'''('''ఆంగ్లం''': [[:en:Modern Art|'''Modern Art''']]) అనగా 19-20 శతాబ్దాలలో [[చిత్రలేఖనం]], [[శిల్పకళ]], నిర్మాణ రంగం, గ్రాఫిక్స్ వంటి కళలలో ఏర్పడిన కళా ఉద్యమం.<ref>{{Cite web|url=https://www.britannica.com/topic/modern-art-to-1945-2080464|title=Modern Art|website=britannica.com|url-status=live|access-date=24 September 2021}}</ref> మాడర్న్ ఆర్ట్ లో కళాకారులు పునరాలోచన, పునరావలోకనం పై ఆసక్తి కనబరచటమే కాకుండా అప్పటి వరకు కళ లో ఆదరించబడ్డ శైలుల యొక్క సౌందర్య విలువలను ధిక్కరించారు.<ref>{{Cite web|url=https://mymodernmet.com/what-is-modern-art-definition/|title=What is Modern Art Definition?|last=Richman-Abdou|first=Kelly|date=4 November 2017|website=mymodernmet.com|url-status=live|access-date=24 September 2021}}</ref> చారిత్రక రూపాలను, బోధనాంశాల్లోని సూత్రాలను ఎదిరించి మారుతున్న సాంఘిక, ఆర్థిక, అధునాతన, పారిశ్రామిక భావాల వైపు నడిపించారు.<ref>{{Cite web|url=https://www.tate.org.uk/art/art-terms/m/modernism|title=Modernism|website=tate.org.uk|url-status=live|access-date=24 September 2021}}</ref> సరిక్రొత్త ముడి పదార్థాలు, సాంకేతికలతో వాస్తవానికి దగ్గరగా, అప్పటి వరకు లేని విధంగా సృష్టించిన కళాఖండాలతో యావత్ ప్రపంచాన్ని కుదిపేశారు.
 
== ఇవి కూడా చూడండి ==
పంక్తి 10:
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
[[వర్గం:కళలు]]
 
[[en:Modern Art]]
"https://te.wikipedia.org/wiki/మాడర్న్_ఆర్ట్" నుండి వెలికితీశారు