చేకూరి కాశయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
==రాజకీయ జీవితం==
చేకూరి కాశయ్య 1964లో మరియు 1970లో కొత్తగూడెం సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లాలో నాయకత్వం వహించాడు.
కాశయ్య 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసి ఓడిపోయాడు. ఆయన 1972లో [[ఆంధ్రప్రదేశ్]] అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 1978లో [[జనతా పార్టీ]] తరపున పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. [[తెలుగుదేశం పార్టీ]] ఆవిర్భావం జరిగినప్పుడు ఎన్టీ రామారావు పిలుపు మేరకు టీడీపీలో చేరాడు. కాశయ్య 1987లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌కు నిర్వహించిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి, మాజీ మంత్రి [[జలగం ప్రసాదరావు]] పై గెలుపొందాడు.<ref name="మాజి ఎమ్మెల్యే చేకూరి కాశయ్య కన్నుమూత">{{cite news |last1=Andhrajyothy |title=మాజి ఎమ్మెల్యే చేకూరి కాశయ్య కన్నుమూత |url=https://www.andhrajyothy.com/telugunews/former-mla-chekuri-kashayya-eyelid-1921052603573987 |accessdate=26 May 2021 |work=www.andhrajyothy.com |date=26 May 2021 |archiveurl=https://web.archive.org/web/20210526063632/https://www.andhrajyothy.com/telugunews/former-mla-chekuri-kashayya-eyelid-1921052603573987 |archivedate=26 మే 2021 |url-status=live }}</ref>ఆయనను 1993లో తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. [[పీవీ నరసింహారావు]] సమక్షంలో 1994లో కాంగ్రెస్‌లో చేరి సుజాత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీచేసి ఓటమి పాలయ్యాడు. సుజాత్‌నగర్‌ నుండి ఓడిపోయాక ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, తెలంగాణ ఉద్యమ సమయంలో [[తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ]]లో చేరాడు.<ref name="అజాత శత్రువు">{{cite news |last1=Andhrajyothy |first1=హోం > ఎడిటోరియల్ > వ్యాసాలు |title=అజాత శత్రువు |url=https://www.andhrajyothy.com/telugunews/the-unborn-enemy-1921052712084428 |accessdate=27 May 2021 |work=www.andhrajyothy.com |date=27 May 2021 |archiveurl=https://web.archive.org/web/20210527165148/https://www.andhrajyothy.com/telugunews/the-unborn-enemy-1921052712084428 |archivedate=27 మే 2021 |url-status=live }}</ref>
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/చేకూరి_కాశయ్య" నుండి వెలికితీశారు