పామర్తి శంకర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
 
== గుర్తింపులు ==
* మొదటి సారి హిందుస్థాన్‌ టైమ్స్‌ నిర్వహించిన కార్టూన్ల పోటీలో మూడో బహుమతి పొందారుపొందాడు.
* [[బ్రెజిల్|బ్రెజిల్‌]]లో అంతర్జాతీయ క్వార్డినాజ్‌ ఫోర్త్‌ ఫెస్టివల్‌లో క్యారీకేచర్ కు అవార్డు గెలుచుకున్నారుగెలుచుకున్నాడు.
* రుమేనియాలో 2002లో జరిగిన ట్వెంటియత్‌ సెంచరీ గేట్ర్‌ పర్సనాలిటీస్‌ పోటీలో పాల్గొన్నారుపాల్గొన్నాడు.
* బ్రెజిల్‌లో 2003లో నిర్వహించిన సలావో ఇంటర్నేషనల్‌ కార్టూన్ల పోటీకి వీరి కార్టూన్లు ఎంపికయ్యాయి. డీ హూమర్‌ తెరాస్కాబా పేరిట నిర్వహించిన ఆ సమావేశంలో శంకర్‌ కార్టూన్లకు ప్రముఖుల నుండి అనేక ప్రశంసలు అందాయి.
* 2003లో [[చైనా]]లో సెకండ్‌ ఫ్రీ కార్టూన్‌ వెబ్‌ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌లో శంకర్‌ను ప్రత్యేకంగా అక్కడి కార్టూన్‌ పండితులు అభినందించారు.
"https://te.wikipedia.org/wiki/పామర్తి_శంకర్" నుండి వెలికితీశారు