జలగం ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
== రాజకీయ జీవితం ==
ప్రసాదరావు 1983, 1989లలో జరిగిన ఎన్నికల్లో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. చిన్న తరహా పరిశ్రమలు, పంచాయత్ రాజ్ మంత్రిగా పనిచేశాడు. 1999లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన [[పొంగులేటి సుధాకర్ రెడ్డి|పొంగులేటి సుధాకర్‌రెడ్డి]]కి వ్యతిరేకంగా పనిచేశాడనే కారణంతో పార్టీ వ్యవహారాల నుంచి ఆరేళ్ళపాటు బహిష్కరణకు గురయ్యాడు.<ref name="19 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి.. టీఆర్‌ఎస్‌లోకి జలగం!">{{cite news |last1=సమయం తెలుగు |first1=తెలంగాణ |title=19 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి.. టీఆర్‌ఎస్‌లోకి జలగం! |url=https://telugu.samayam.com/latest-news/state-news/jalagam-prasada-rao-to-joins-trs-after-congress-rejects-him/articleshow/66473580.cms |accessdate=24 September 2021 |work=Samayam Telugu |date=2 November 2018 |archiveurl=https://web.archive.org/web/20210924165233/https://telugu.samayam.com/latest-news/state-news/jalagam-prasada-rao-to-joins-trs-after-congress-rejects-him/articleshow/66473580.cms |archivedate=24 September 2021 |language=te}}</ref> 2018, నవంబరులో ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. కానీ, 2018 నవంబరు 3న [[తెలంగాణ రాష్ట్ర సమితి|టిఆర్‌ఎస్‌]] పార్టీలో చేరాడు.<ref name="టిఆర్‌ఎస్‌లోకి జలగం ప్రసాదరావు">{{cite news |last1=వార్త |first1=తెలంగాణ |title=టిఆర్‌ఎస్‌లోకి జలగం ప్రసాదరావు |url=https://www.vaartha.com/టిఆర్‌ఎస్‌లోకి-జలగం-ప్రస/ |accessdate=24 September 2021 |work=Vaartha |date=2 November 2018 |archiveurl=https://web.archive.org/web/20210924161130/https://www.vaartha.com/టిఆర్‌ఎస్‌లోకి-జలగం-ప్రస/ |archivedate=24 September 2021}}</ref>
 
{|
"https://te.wikipedia.org/wiki/జలగం_ప్రసాదరావు" నుండి వెలికితీశారు