మైమ్ మధు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==ఇండియన్‌ మైమ్‌ అకాడెమీ స్థాపన==
మధు హైదరాబాద్‌లో స్థిరపడ్డాక ''ఇండియన్‌ మైమ్‌ అకాడెమీ'' అనే సంస్థను ప్రారంభించాడు. సామాన్య ప్రజల నుంచి తెరపై హావభావాలు పలికించే నటులందరికీ ఉపయోగపడేలా ఓ కోర్సు రూపొందించాడు. అంతేకాదు ఒకనాటి తన అనుభవాన్ని మనసులో పెట్టుకొని కళపై అభిమానంతో తన దగ్గరికొచ్చే పేద పిల్లలకు ఉచితంగా మైమ్‌లో శిక్షణనిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి మైమ్‌ కళతో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నాడు.<ref name="కళాకారులకు మైమ్‌ కళ ఉండాలి">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=కళాకారులకు మైమ్‌ కళ ఉండాలి |url=https://www.sakshi.com/news/district/tanikella-bharani-talking-about-mime-art-489291 |accessdate=24 September 2021 |work=Sakshi |date=4 July 2017 |archiveurl=https://web.archive.org/web/20170909032429/https://www.sakshi.com/news/district/tanikella-bharani-talking-about-mime-art-489291 |archivedate=9 September 2017 |language=te}}</ref>
 
== టివిరంగం ==
"https://te.wikipedia.org/wiki/మైమ్_మధు" నుండి వెలికితీశారు