మైమ్ మధు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
'''మైమ్ మధు''' గా పేరు గాంచిన '''అరుసమ్ మధుసూదన్''' [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన [[మైమ్]] (మూకాభినయం) [[కళాకారుడు]], [[తెలుగు నాటకం|రంగస్థల]]-[[టెలివిజన్|టివి]]-[[సినిమా]] [[నటుడు]].<ref name="వావ్.. మైమ్">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=వావ్.. మైమ్|url=https://www.ntnews.com/districts/Warangal/వావ్-మైమ్-25-749720.aspx|accessdate=6 October 2017|date=25 June 2017}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref name="అంతర్జాతీయ మైమ్ ఫెస్టివల్‌కు 'మైమ్' మధు">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=అంతర్జాతీయ మైమ్ ఫెస్టివల్‌కు 'మైమ్' మధు|url=http://www.andhrajyothy.com/artical?SID=133604|accessdate=6 October 2017|date=26 July 2017}}</ref> వరంగల్లుకు చెందిన మధు అంతర్జాతీయ స్థాయి కళాకారుడిగా పేరుగాంచాడు.<ref name="తెలుగు వెలుగు">{{Cite web|url=http://ramojifoundation.org/flipbook/201902/files/mobile/index.html#62|title=తెలుగు వెలుగు: మాటలుండవు కానీ|date=1 February 2019|website=Ramoji Foundation|publisher=రామోజీ ఫౌండేషన్|accessdate=9 March 2019}}</ref> 2021లో వచ్చిన [[ఆకాశవాణి (సినిమా)|ఆకాశవాణి]] సినిమాలోని రంగడు పాత్రలో నటించి గుర్తింపు పొందాడు.<ref name="రివ్యూ: ఆకాశవాణి">{{cite news |last1=ఎన్.టివి |first1=సినిమా |title=రివ్యూ: ఆకాశవాణి |url=https://ntvtelugu.com/ashwin-gangaraju-aakashavaani-movie-review/ |accessdate=24 September 2021 |work=NTV |date=23 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210924175552/https://ntvtelugu.com/ashwin-gangaraju-aakashavaani-movie-review/ |archivedate=24 September 2021}}</ref>
 
== జననం ==
మధు 1977, అక్టోబరు 6న ఓదేలు -వినోద దంపతులకు [[తెలంగాణ]] రాష్ట్రం, [[హన్మకొండ]]<nowiki/>లో జన్మించాడు. మధుకు ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. తండ్రి ఓ ప్రైవేట్‌ సంస్ధలో అటెండర్‌గా పనిచేసేవాడు.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/మైమ్_మధు" నుండి వెలికితీశారు