వేలంగి (కరప): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, typos fixed: చేసినారు → చేసారు (2), చినారు → చారు, గా → గా , స్వాతంత్ర → స్వాతంత్ర్య (2)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 150:
 
==గ్రామములోని విశేషాలు==
స్వాతంత్ర్యపోరాటం సమయంలో ప్రజలను ఏకటాటిపైకిఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా,గాంధీజీ, భారతజాతీయభారత జాతీయ కాంగ్రెస్ కోరిక మేరకు 1929లో చేపట్టిన దేశవ్యాప్త పర్యటనలో భాగంగా, కస్తూరిబా గాంధీగారితో కలిసి ఈ గ్రామానికి విచ్చేసారు. ప్రస్తుతం ఈ గ్రామములో "గాంధీ భవన్"గా పిలుచుకునే మెర్ల సత్తెయ్యకుసత్తయ్య గారికి చెందిన భవనంలో ఒక రాత్రి బసచేసారు. ఈ సందర్భంగా గ్రామస్థులు గాంధీజీకి, స్వాతంత్ర్య సమరానికి కొన్ని విరాళాలు సమకూర్చారు. ఈ సందర్భంగా మహాత్ముని పాదధూళితో పునీతమైన ఈ గ్రామం, వారి ఆశయాలకు అనుగుణంగా ముందడుగు వేయుచున్నదివేస్తోంది. [1]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వేలంగి_(కరప)" నుండి వెలికితీశారు