అన్నాప్రగడ కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 86:
 
== విప్లవయోధులతో స్నేహం, వివాహం ==
రాజమండ్రి జైల్లో గదర్‌ పార్టీ నాయకులు పండిత్‌ జగం రామ్, గణేష్‌ రఘరామ్, వైశంపాయన్‌లతో పరిచయం ఏర్పడింది. 1922లో జైలు నుంచి విడుదలయ్యాక గౌహతి కాంగ్రెస్‌ సభలకు వెళ్లాడు. 1924లో [[వినాయక్ దామోదర్ సావర్కర్|సావర్కరు]], అయ్యరు సలహాపై కరాచీ వెళ్లి [[కోటంరాజు పున్నయ్య]] సహకారంతో బెలూచిస్తాన్‌ చేరాడు. అక్కడ ఉద్యమానికి బీజాలు నాటి తిరిగొచ్చి [[బరోడా|బరోడాలోని]] ప్రొఫెసర్‌ మాణిక్యరావు వ్యాయామశాలలో శిక్షణ పొందాడు. ఈ క్రమంలో [[భగత్ సింగ్|భగత్‌సింగ్]], [[చంద్రశేఖర్ అజాద్|చంద్రశేఖర్‌ ఆజాద్]], [[భటుకేశ్వరదత్తుబటుకేశ్వర్ దత్]], [[సురేంద్రనాథ్‌ పాండే]], [[రాజ్ గురు|రాజగురుతో]] స్నేహం కలిసింది. బరోడాలో పరిచయమైన గుజరాతీ మహిళ సరళాదేవిని వర్ణాంతర వివాహం చేసుకున్నాడు.<ref name=":1" />
 
== భగత్‌సింగ్‌ను జైలునుంచి తప్పించాలని ==