పిఠాపురం: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇతర విశేషాలు: Deleted an incorrect and misleading factual information.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 59:
==చారిత్రక ఆధారాలు, కథనాలు==
 
===యాత్రఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర లో పిఠాపురం ప్రస్తావన ===
ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర లో పిఠాపురము అను గ్రామ ప్రస్తావన ఉంది. దాని ప్రకారము. పిఠాపురమనే పుణ్యస్థలము యేడు గంటలకు చేరినాను. యీవూరు పూర్వము బుద్దబుద్ధ [[రాజధాని]]గా వుండినది. యీ స్థలమును పాదగయ యని అనుచున్నారు. యిక్కడ ఒక [[చెరువు|తటాక]] మున్నది. దాన్ని పాదగయతీర్ధ మనుచున్నారుపాదగయతీర్థమనుచున్నారు. యీ తటాకములో గయాసురుని పాదములు వున్నవని ప్రసీద్ధిగనుక యిక్కడ శ్రాద్ధముచేశి పిండప్రదానము చేయవలసినది. తీర్ధ్యమువొడ్డున ఒక చిన్న [[శివాలయము]]న్నది. అందులోని లింగముపేరు కుక్కుటేశ్వరుడని అనుచున్నారు. యీవూళ్ళో ఒకపాడుకూపములోఒక పాడుకూపములో అష్టాదశపీఠములతో చేరిన పురుహూత యనే శక్తి అదృశ్యముగా వసింపుచున్నదట. ఆపెకు ఉత్సవాలు యేమిన్ని నడవడము లేదు.
ఈ వూళ్ళో కాపు కులస్తులు ఇతరుల ఆస్తులను బెదిరించి హస్తగతం చేసుకొనెదరు. దళిిిత కుటుంబం వారు అదికంఅధికం. వీరిలో బొజ్జ్జాబొజ్జా వారు ఉన్నారువ్ఉన్నారు
 
యిన్నూరు బ్రాహ్మణయిండ్లు ఉన్నాయి. వారందరు తీర్ధవాసులుగాతీర్థవాసులుగా [[యాచకులు|యాచక]]వృత్తిని వహించియున్నారు. యీదేశములో గంజాము మొదలుగా భూరూపు లేని [[బ్రాహ్మణుడు|బ్రాహ్మణు]]ేడు లేడు. యీ దినము [[తొలిఏకాదశి]]. దీన్ని సమస్తమయిన వారు యీ ప్రాంతములో గొప్ప [[పండుగ|పండగ]]గా జరిగింపుచున్నారు. గయాపాద తీర్ధమువొడ్దునతీర్థము వొడ్దున నేను డేరాలువేశి దిగి యిక్కడికి గుడిలోపల వంట, [[భోజనము]]లు కాచేసుకున్నందున గయాతీర్ధములోగయాతీర్థములో స్నాననిమిత్తమై వచ్చిన వూరి స్త్రీలను బాలుల సమేతముగా అందరినిన్ని దర్శనము చేయడమయినది.
 
యీ వూళ్ళో పోలీసుదారోగా సహితముగా జమెందారులుజమిందారులు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు కుటుంబస్థులు ఒక మట్టికోటకట్టుకొని అందులో వసింపుచున్నారు. యీవూరు గొప్పబస్తీ. సమస్తపదార్ధాలు దొరుకును. సురాకార మనే పెట్లప్పు యిక్కడ పైరౌచున్నది. వూరుతోపులతోను తటాకాలతోను నిండి విశాలమైన [[చెరువులు]] కలిగివున్నది. నేడు తెల్లవారి నదిచిననడిచిన దారి కొంతమేర [[అడుసు]] నీళ్ళుగాని మిగిలిన భాట యిసకపరగానున్నది. జగన్నాధము మొదలుగా యిసకపరభూమి గనుక తాటిచెట్లు, [[మొగిలి]]చెట్లు, [[జెముడు]], యివి మొదలయినవి విస్తరించిల్వున్నవి. యిండ్లకు తాటాకులు కప్పి పయిన కసువు పరుస్తారు. యీవూరి బ్రాహ్మణులు విచ్చలవిడిగా తారతమ్యాలు తెలియక నటింఛేవారునటించేవారు. పదిరూపాయలు భూరి పంచిపెట్టినంతలో యధోచితముగా సంతోషించిరి.
 
=== మరో కథనం ===
"https://te.wikipedia.org/wiki/పిఠాపురం" నుండి వెలికితీశారు