ఘటకేసర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
== 2008 పంచాయతి ఎన్నికలు ==
[[2008]] [[అక్టోబర్ 6]] న జరిగిన పంచాయతీ ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు బరిలో నిలబడగా [[నవ తెలంగాణ ప్రజా పార్టీ]] బలపర్చిన మేకల సుజాత నర్సింగరావు గెలుపొందింది.<ref>ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా ఎడిషన్, తేది 07-10-2008.</ref> సుజాత 3840 ఓట్లు సాధించగా, [[తెలుగుదేశం పార్టీ]] బలపర్చిన అభ్యర్థి నాగమణికి 2653 ఓట్లు లభించాయి.<ref>సాక్షి దినపత్రిక, రంగారెడ్డి ఫుల్ అవుట్, తేది 07-10-2008</ref> [[కాంగ్రెస్ పార్టీ]] బలపర్చిన సుజాత దాసుకు 2255 ఓట్లు, విజయలక్ష్మికి 141 ఓట్లు లభించాయి.
==ప్రజా పాలన==
 
ఘటకేసర్ మండలము మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
ఘటకేసర్ మండలము ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
==గ్రామ జనాభా==
 
"https://te.wikipedia.org/wiki/ఘటకేసర్" నుండి వెలికితీశారు