అబ్బాస్ త్యాబ్జీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం ##AMRUT
పంక్తి 35:
1930 మే 7న త్యాబ్జీ ధరసానా సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు, సత్యాగ్రహీయుల సమావేశంలో ప్రసంగిస్తూ, గాంధీ భార్య [[కస్తూరిబాయి గాంధీ|కస్తూర్బాతో]] కలిసి యాత్ర ప్రారంభించాడు. ఒక ప్రత్యక్ష సాక్షి "డెబ్భై ఆరేళ్ళ ఈ వృద్ధుడు, తెల్లటి గడ్డంతో సత్యాగ్రహ్ల శ్రేణులకు శీర్షాన నిలబడి కవాతు చేయడం, చాలా గంభీరమైన దృశ్యంగా కనిపించింది." <ref>{{Cite book|title=Advanced History of Modern India|last=Bakshi|first=Shiri Ram|publisher=Anmol Publications|year=1995|isbn=81-7488-007-0|location=India}} p. 86-87.</ref> మే 12 న, ధరసానాకి చేరుకోవడానికి ముందు త్యాబ్జీని, మరో 58 మంది సత్యాగ్రహులను బ్రిటిషు వారు అరెస్టు చేశారు. ఆ సమయంలో, వందలాది సత్యాగ్రహులను కొట్టడంతో ముగిసిన ధరసానా సత్యాగ్రహానికి నాయకత్వం వహించడానికి సరోజిని నాయుడును ఎంచుకున్నారు. ఈ సంఘటనతో భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది.<ref name="Ackerman">{{Cite book|title=A Force More Powerful: A Century of Nonviolent Conflict|last=Ackerman|first=Peter|last2=DuVall, Jack|publisher=Palgrave Macmillan|year=2000|isbn=0-312-24050-3}}<cite class="citation book cs1" data-ve-ignore="true" id="CITEREFAckermanDuVall,_Jack2000">Ackerman, Peter; DuVall, Jack (2000). ''A Force More Powerful: A Century of Nonviolent Conflict''. Palgrave Macmillan. [[ఐఎస్‌బిఎన్|ISBN]]&nbsp;[[ప్రత్యేక: పుస్తక వనరులు/0-312-24050-3|<bdi>0-312-24050-3</bdi>]].</cite> p. 87-90.</ref>
 
== ప్లేగు టీకా పరీక్ష ==
త్యాగం
1896 సంవత్సరం లో [[ప్లేగు వ్యాధి]] [[ముంబై]] , ఆ పరిసరాల ప్రాంతాలలో లక్షలాది మంది ప్రజలు ఏంటోఏంతో మంది చని పోయారు. ఈ సమయం లో బ్రెష్బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏమి చేయ లేక పోయింది. అయితే ఉక్రేయన్ బ్యాక్టిరియాలిజిస్టు డాక్టర్ [[వాల్డెమర్ హాఫ్ కిన్]] ఆధ్వర్యం లో ఒక టీకాను తయారు చేసింది . ఈ టీకా ద్వారా మనిషిలో యాంటీ బాడీలు వృద్ధి పొంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఇంత కష్ట పడి చేసిన టీకాను పరీక్ష చేయాలంటే ప్రజలు ఎవరు ముందుకు రాలేదు . దీనికి ఒక కారణం విదేశీ మందును నమ్మకం లేక పోవడం, ప్రజలలో బ్రిటిష్ పాలకులు వారి ప్రాణాలు తీస్తారని అపోహ ఉండటం జరిగింది . అయితే ఈ సమయం లో బరోడా మహారాజ్ సయాజీ రావు గైక్వాడ్ ముందుకు వచ్చి తమ రాష్ట్రం లో పరీక్షించాలి అని పిలిచాడు , అయితే ప్రజల నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు . ఈ సమయం లో అబ్బాస్ త్యాబ్జీ ముందుకు వచ్చి , ప్రజలలో ఉన్న భయం , టీకాపై అపోహ పోగట్టడానికి తన కూతురి షరీఫా పై టీకా పరీక్ష చేయమని ముందుకు రావడం జరిగింది . టీకా తీసుకున్న షరీఫా ఆరోగ్య కరం గా ఉండటం తో ప్రజలలోనమ్మకం కిలిగింది . ఆ తరువాత బరోడాలోని గ్రామాలకు వెళ్లి ప్రజలకు టీకా పరీక్షించింది డాక్టర్ వాల్డెమర్ హాఫ్ కిన్ బృందం . టీకా తీసుకున్న తర్వాత తొంభైయేడు శాతం ప్లేగు మరణాలు తగ్గినవి<ref>{{Cite web|url=https://epaper.eenadu.net/Login/LandingPage?ReturnUrl=%2fHome%2fIndex%3fdate%3d24%2f09%2f2021%26eid%3d3%26pid%3d1520733&date=24/09/2021&eid=3&pid=1520733|title=ఈనాడు : Eenadu Telugu News Paper {{!}} Eenadu ePaper {{!}} Eenadu Andhra Pradesh {{!}} Eenadu Telangana {{!}} Eenadu Hyderabad|website=epaper.eenadu.net|access-date=2021-09-26}}</ref> .
 
1896 సంవత్సరం లో ప్లేగు వ్యాధి ముంబై , ఆ పరిసరాల ప్రాంతాలలో లక్షలాది మంది ప్రజలు ఏంటో మంది చని పోయారు. ఈ సమయం లో బ్రెష్ ప్రభుత్వం కూడా ఏమి చేయ లేక పోయింది. అయితే ఉక్రేయన్ బ్యాక్టిరియాలిజిస్టు డాక్టర్ వాల్డెమర్ హాఫ్ కిన్ ఆధ్వర్యం లో ఒక టీకాను తయారు చేసింది . ఈ టీకా ద్వారా మనిషిలో యాంటీ బాడీలు వృద్ధి పొంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఇంత కష్ట పడి చేసిన టీకాను పరీక్ష చేయాలంటే ప్రజలు ఎవరు ముందుకు రాలేదు . దీనికి ఒక కారణం విదేశీ మందును నమ్మకం లేక పోవడం, ప్రజలలో బ్రిటిష్ పాలకులు వారి ప్రాణాలు తీస్తారని అపోహ ఉండటం జరిగింది . అయితే ఈ సమయం లో బరోడా మహారాజ్ సయాజీ రావు గైక్వాడ్ ముందుకు వచ్చి తమ రాష్ట్రం లో పరీక్షించాలి అని పిలిచాడు , అయితే ప్రజల నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు .
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/అబ్బాస్_త్యాబ్జీ" నుండి వెలికితీశారు