భాష: కూర్పుల మధ్య తేడాలు

→‎భాషా విశేషాలు: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎భాష: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 2:
[[File:Cuneiform tablet of merchant's goods, Ur III Period, c. 2100-2000 BC - Harvard Semitic Museum - Cambridge, MA - DSC06143.jpg|thumb| హార్వర్డ్ మ్యూజియంలో ఉన్న మొట్టమొదటి రాత భాష ఫలకం]]
[[File:Braille closeup.jpg|thumb|బ్రెయిలీ భాష]]
'''భాష(నుడి)''' : ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి, ఇతరుల [[ఆలోచన]]లను తెలుసుకోవడానికి ఉపయోగించుకునే మాధ్యమమే భాష. భాషకు [[లిపి]], భాషాసూత్రాలు, [[వ్యాకరణం]], [[సాహిత్యము]] ముఖ్యమైన అంశాలు.
 
భారతదేశంలో 3,372 భాషలు మాట్లాడేవారున్నారు. [[ప్రపంచము|ప్రపంచం]]లో ఇన్ని భాషలు మాట్లాడే దేశం కానరాదంటే అతిశయోక్తిగాదు.
"https://te.wikipedia.org/wiki/భాష" నుండి వెలికితీశారు