జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

ఎర్ర లింకులు సవరణ,వికీ శైలి సవరణలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
== ప్రారంభ జీవితం ==
జయప్రకాశ్ నారాయణ్ [[ఉత్తర ప్రదేశ్]] లోని బలియా జిల్లాకు, [[బీహారు]] లోని సారన్ జిల్లాకు మధ్యన గల సీతాబ్దియారా గ్రామంలో జన్మించాడు. ఉన్నత పాఠశాల విద్యను, కళాశాల విద్యను [[పాట్నా]]లో అభ్యసించాడు. అటుపిమ్మట [[అమెరికా]]లో 8 సం.లు ఉన్నత విద్యనభ్యసించి [[1929]]లో [[భారతదేశం]] తిరిగి వచ్చాడు. అమెరికాలో ఉన్న సమయంలో [[మార్క్స్]] సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు. ఆ కాలంలోనే యం.యన్.రాయ్ రచనల ప్రభావానికి లోనయ్యాడు.[[1920]]లో జయప్రకాశ్ నారాయణ్ [[భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా|స్వాతంత్ర్య సమరయోధురాలు]], [[కస్తూరిబాయి గాంధీ]] అనుచరురాలు ప్రభావతీ దేవిని వివాహమాడాడు.[[File:J P Narayan.JPG|thumb|ఇజ్రాయేల్ ప్రధాని డేవిడ్ భెన్ ఘురియన్ తో నారాయణ్|260x260px]]
 
[[1920]]లో జయప్రకాశ్ నారాయణ్ [[భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా|స్వాతంత్ర్య సమరయోధురాలు]], [[కస్తూరిబాయి గాంధీ]] అనుచరురాలు ప్రభావతీ దేవిని వివాహమాడాడు.
[[File:J P Narayan.JPG|thumb|ఇజ్రాయేల్ ప్రధాని డేవిడ్ భెన్ ఘురియన్ తో నారాయణ్|260x260px]]
== స్వాతంత్ర్య సమరయోధుడిగా ==
అమెరికానుండి వచ్చిన వెంటనే [[జవహర్‌లాల్ నెహ్రూ]] ఆహ్వానం మేరకు [[భారత జాతీయ కాంగ్రెస్|ఇండియన్ నేషనల్ కాంగ్రెసులో]] చేరి త్వరలోనే [[మహాత్మా గాంధీ]]కి ప్రియ [[శిష్యుడు]]గా మారాడు.
Line 31 ⟶ 28:
 
== సంపూర్ణ క్రాంతి ==
[[1960]] వ దశకం చివరిలో జయప్రకాశ్ నారాయణ్ తిరిగి [[బీహారు]] రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరించనారంభించాడు. [[1974]]లో బీహారులో జె.పి. నాయకత్వం వహించిన ఒక విద్యార్థి ఉద్యమం ఆతర్వాత [[బీహారు ఉద్యమం|''బీహారు ఉద్యమం''గా]] ప్రసిద్ధి పొందిన ఒక ప్రజా ఉద్యమంగా మారినదిమారింది. ఈ ఉద్యమ సమయంలోనే శాంతియుతమైన సంపూర్ణ విప్లవానికి జె.పి. పిలుపునిచ్చాడు.
 
== ఎమర్జెన్సీ ==
"https://te.wikipedia.org/wiki/జయప్రకాశ్_నారాయణ్" నుండి వెలికితీశారు