కలవారి సంసారం: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
నటుల పేర్లు చేర్చాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు అయోమయ నివృత్తి లింకులు
పంక్తి 6:
production_company = [[ఈ తరం పిక్చర్స్ ]]|
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],
[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]],
[[కైకాల సత్యనారాయణ]],
[[నిర్మల]],
[[రాజేంద్రప్రసాద్]],
[[హరనాథ్]],
[[అల్లు రామలింగయ్య]],
[[సూర్యకాంతం]],
[[సుధాకర్ ]]|
|image=Kalavari Samsaram.jpg}}
'''కలవారి సంసారం''' 1982లో విడుదలైన తెలుగు నాటక చలన చిత్రం. మహేశ్వరి కంబైన్స్ పతాకంపై దోనేపూడి బ్రహ్మయ్య నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్.రామిరెడ్డి దర్శకత్వం వహించాడు. [[ఘట్టమనేని కృష్ణ]], [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]], [[హరనాథ్]] ప్రధాన తారాగణంగా గల ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. ఈ సినిమా [[మాదిరెడ్డి సులోచన]] రాసిన "[[అగ్నిపరీక్ష (నవల)|అగ్ని పరీక్ష]]" నవల ఆదారంగా చిత్రీకరించబడినది.<ref>{{cite web|url=http://www.filmiclub.com/movie/kalavaari-samsaaram-1982-telugu-movie|title=Kalavari Samsaram (Review)|work=Filmiclub}}</ref>
"https://te.wikipedia.org/wiki/కలవారి_సంసారం" నుండి వెలికితీశారు