మాడర్న్ ఆర్ట్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కళలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చరిత్ర
పంక్తి 1:
'''మాడర్న్ ఆర్ట్'''('''ఆంగ్లం''': [[:en:Modern Art|'''Modern Art''']]) అనగా 19-20 శతాబ్దాలలో [[చిత్రలేఖనం]], [[శిల్పకళ]], నిర్మాణ రంగం, గ్రాఫిక్స్ వంటి కళలలో ఏర్పడిన కళా ఉద్యమం.<ref name=":0">{{Cite web|url=https://www.britannica.com/topic/modern-art-to-1945-2080464|title=Modern Art|website=britannica.com|url-status=live|access-date=24 September 2021}}</ref> మాడర్న్ ఆర్ట్ లో కళాకారులు పునరాలోచన, పునరావలోకనం పై ఆసక్తి కనబరచటమే కాకుండా అప్పటి వరకు కళ లో ఆదరించబడ్డ శైలుల యొక్క సౌందర్య విలువలను ధిక్కరించారు.<ref>{{Cite web|url=https://mymodernmet.com/what-is-modern-art-definition/|title=What is Modern Art Definition?|last=Richman-Abdou|first=Kelly|date=4 November 2017|website=mymodernmet.com|url-status=live|access-date=24 September 2021}}</ref> చారిత్రక రూపాలను, బోధనాంశాల్లోని సూత్రాలను ఎదిరించి మారుతున్న సాంఘిక, ఆర్థిక, అధునాతన, పారిశ్రామిక భావాల వైపు నడిపించారు.<ref>{{Cite web|url=https://www.tate.org.uk/art/art-terms/m/modernism|title=Modernism|website=tate.org.uk|url-status=live|access-date=24 September 2021}}</ref> సరిక్రొత్త ముడి పదార్థాలు, సాంకేతికలతో వాస్తవానికి దగ్గరగా, అప్పటి వరకు లేని విధంగా సృష్టించిన కళాఖండాలతో యావత్ ప్రపంచాన్ని కుదిపేశారు.
 
== చరిత్ర ==
మాడర్న్ ఆర్ట్ ఎప్పుడు ఉద్భవించింది అనే ప్రశ్నకు నిక్కచ్చి అయిన సమాధానం లేకపోయిననూ, 19వ శతాబ్దం లో [[ఫ్రాన్సు]] లో దీనికి బీజాలు పడ్డాయి అనే వాదన మాత్రం ఆమోదయోగ్యం గా పరిగణించబడింది. ఇంప్రెషనిస్టు చిత్రకారులు అయిన గుస్తావే కోర్బెట్, ఎడ్వార్డ్ మానెట్ వంటి వారి కళాఖండాలలో అప్పటి బోధనాంశ సాంప్రదాయాల పై వ్యతిరేకత పెరుగుతూ కనబడటం, దృశ్య ప్రపంచం యొక్క ప్రతిబింబాలను వాస్తవానికి చేరువగా తీసుకురావటం వంటి శైలులు అగుపించాయి. ఇంప్రెషనిస్టు చిత్రకారులకు వారసులుగా కొనియాడబడే పోస్టు ఇంప్రెషనిస్టు చిత్రకారులు చిత్రీకరించబడే అంశాల యొక్క సాంప్రదాయ పద్ధతులను తిరస్కరించటం, ఈ అంశాలను గమనించటం లో వారి వ్యక్తిగత కళాత్మక దృష్టి ని కళాఖండాలలో వ్యక్తపరచటం వంటి వాటి తో మాడర్నిజం కు మరింత స్పష్టత వచ్చింది.<ref name=":0" />
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మాడర్న్_ఆర్ట్" నుండి వెలికితీశారు