అడవి: కూర్పుల మధ్య తేడాలు

చి విస్తరణ మూస తొలగించాను
Telangana vuuna aduvulu a rakaaniki chendinavi
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 10:
సామాన్యంగా వృక్షాలు దట్టంగా ఉండే ప్రదేశాన్ని అడవి లేదా అరణ్యం అంటారు. కానీ అడవికి సంపూర్ణమైన నిర్వచనం లేదు.<ref>Lund, H. Gyde (coord.) 2006. 'Definitions of Forest, Deforestation, Afforestation, and Reforestation'. Gainesville, VA: Forest Information Services. Available from : http://home.comcast.net/~gyde/DEFpaper.htm</ref>.
 
== Telanganఅడవులలో a rakaniki chendinavi ==
== అడవులలో రకాలు ==
 
=== కోనిఫెరస్ అడవులు ===
కోనిఫెరస్ అడవులు (Coniferous Forests) శీతల ప్రాంతాలలో పెరుగుతాయి. ఎక్కువ వర్షపాతం, పటిష్ఠమైన రుతు శీతోష్ణస్థితులు, చాలాకాలం కొనసాగే అతి శీతాకాలం, కొద్దికాలం ఉండే వేసవికాలం, ఈ అడవులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి కొన్ని ఖండాలను కలుపుతూ వరుసగా పెరుగుతాయి. ఉత్తర అమెరికా, యూరేసియా, కెనడా, స్వీడన్, ఫిన్లాండ్, సైబీరియా దేశాల్లో ఇవి వ్యాపించి ఉన్నాయి. సతతహరిత వృక్ష జాతులైన పైన్, స్ప్రూస్, ఫర్ మొదలైనవి ఇక్కడ పెరుగుతాయి. చెవుల పిల్లులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, ముళ్ళపందులు, ఉడతలు, హైలా, రాఅనా, అనేక జాతుల పక్షులు, పెద్ద శరీరంతో ఉండే సకశేరుకాలు మొదలైనవి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మృత్తిక పలుచగా హ్యూమస్ రహితంగా ఉంటుంది. మట్టి సారవంతమై ఉండదు. కోనిఫెర్ ల గింజలు జంతువులకు మంచి ఆహారంగా ఉపయోగపడతాయి.
"https://te.wikipedia.org/wiki/అడవి" నుండి వెలికితీశారు