చంటబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి అనువాదం కోసం ఆంగ్ల వికీ నుండి కాపీ |
అనువాదం |
||
పంక్తి 9:
}}
'''చంటబ్బాయి''', 1986లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఇందులో చిరంజీవి కంగారు టైపు అయిన, ఇంకా గుర్తింపు పొందని ఒక ప్రైవేటు డిటెక్టివ్‌గా నటించాడు. సినిమాలో హీరోయజమ్ కంటే హాస్యానికి ప్రాధాన్యతనిచ్చారు. Peter Sellers
==కధ==
పాండురంగారావు ఉరఫ్ "పాండు .. జేమ్స్ పాండ్" కాస్త అయోమయం టైపు చిన్నకారు ప్రైవేటు డిటెక్టివ్. జ్వాల (సుహాసిని) అమే అమ్మాయి ఒక హత్యానేరంలో ఇరుక్కుంటే ఆ కేసు పరిష్కరించే బాధ్యత అతనిమీద పడుతుంది. తన పనిలో పనిగా ఆమెను ఇంప్రెస్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో తన డిటెక్టివ్ ఏజెన్సీ బాస్ (రావికొండలరావు) ఈ హత్య చేశాడని ఋజువు చేస్తాడు.
ఈ కేసు విజయాన్ని చూసిన జ్వాల స్నేహితురాలు డా.నిశ్చల (ముచ్చెర్ల అరుణ) పాండుకు మరొకకేసు అప్పగిస్తుంది. తన తండ్రి (జగ్గయ్య)కు వివాహానికి పూర్వమే పుట్టి, ఎక్కడున్నాడో తెలియని తన సోదరుడు (చంటబ్బాయి)ని వెతికి పట్టుకోవడమే ఆ కేసు లక్ష్యం. ఆ కేసు పరిశోధనలో భాగంగా ఒక యువకుడిని (చంద్రమోహన్) చంటబ్బాయిగా ప్రవేశపెడతాడు పాండు. తరువాత అసలు చంటబ్బాయిని కనుక్కోవడమే ఈ సినిమా కధాంశం.
==తారాగణం==
*[[చిరంజీవి]] ....పాండు
*[[
*[[అల్లు అరవింద్]] .. పాండు అసిస్టెంటు
*[[చంద్రమోహన్]]
*[[కొంగర జగ్గయ్య]]
*[[రావి కొండలరావు]] .... ఫాండు బాస్
*[[ముచ్చెర్ల అరుణ]] .... డా.. నిశ్చల
*[[భీమరాజు]] .... ఇనస్పెక్టర్ సౌమిత్రి
*[[అల్లు రామలింగయ్య]].........డ్రిల్ మాస్టర్ (జ్వాల తండ్రి)
*[[సాక్షి రంగారావు]]..
*[[శ్రీలక్ష్మి]]
*[[
*[[సుత్తి వీరభద్రరావు]]..........బట్లర్
*[[
*[[పొట్టి ప్రసాద్]]......ఎడిటర్
*[[
==నేపధ్యంలో==
|