భారతదేశంలో బ్రిటిషు పాలన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 57:
|demonym=|area_km2=|area_rank=|GDP_PPP=|GDP_PPP_year=|HDI=|HDI_year=|today=|image_coat=
}}
బ్రిటిషు పాలన లేదా బ్రిటిషు రాజ్ భారత ఉపఖండంలో స్థూలంగా 1858 నుంచి 1947 వరకూ సాగిన బ్రిటిషు పరిపాలన. <ref>Oxford English Dictionary, 2nd edition, 1989: from [[సంస్కృతము|Skr.]] ''rāj'': to reign, rule; cognate with [[లాటిన్|L.]] ''rēx'', ''rēg-is'', OIr. ''rī'', ''rīg'' king (see RICH).</ref><ref name="oed2008-british-raj">Oxford English Dictionary, 3rd edition (June 2008), on-line edition (September 2011): "spec.</ref> ఈ పదాన్ని అర్థస్వతంత్ర కాలావధికి కూడా ఉపయోగించవచ్చు.<ref name="oed2008-british-raj">Oxford English Dictionary, 3rd edition (June 2008), on-line edition (September 2011): "spec.</ref><ref>Oxford English Dictionary, 2nd edition, 1989.</ref> ఇండియాగా సాధారణంగా పిలిచే ఈ బ్రిటిషు పాలిత ప్రాంతంలో -బ్రిటిషర్లు నేరుగా పరిపాలించే ప్రాంతాలతో పాటుగా, వేర్వేరు రాజులు పరిపాలించే సంస్థానాలు కూడా కలిసి ఉన్నాయి- మొత్తంగా ఆ ప్రాంతమంతా బ్రిటిషు సార్వభౌమత్వం లేదా చక్రవర్తిత్వం కింద ఉన్నట్టు. ఈ ప్రాంతాన్ని కొందరు [[బ్రిటిష్ సామ్రాజ్యం|బ్రిటిషు ఇండియా]] అని కూడా వ్యవహరించేవారు.<ref>any schoolbook of the 1950s and before</ref>
[[బ్రిటన్ రాణి విక్టోరియా|విక్టోరియా రాణి]]
పరిపాలన విధానం 1858 జూన్ 28లో బ్రిటిషు [[ఈస్టిండియా కంపెనీ]] పాలన [[విక్టోరియా రాణి]] సింహాసనానికి మారినప్పుడు ఏర్పాటయింది. <ref>{{cite web|last = Kaul|first = Chandrika|title = From Empire to Independence: The British Raj in India 1858–1947|url = http://www.bbc.co.uk/history/british/modern/independence1947_01.shtml|accessdate = 3 March 2011}}</ref> (1876లో అదే [[విక్టోరియా రాణి]]ని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించారు), బ్రిటిషు ఇండియా సామ్రాజ్యం [[యూనియన్ ఆఫ్ ఇండియా]] (తర్వాతి కాలంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా), డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ (తదనంతర కాలంలో [[ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్]], దానిలోని తూర్పుభాగం మరింత తర్వాతి కాలంలో [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్]] అయింది), [[డొమినియన్ ఆఫ్ సిలోన్]] (ప్రస్తుతం [[శ్రీలంక]]), [[సిక్కిం]] (ప్రస్తుతం భారతదేశంలో భాగం)గా ఐదు సార్వభౌమ రాజ్యాలుగా 1947లో విభాజితమయ్యే వరకు కొనసాగింది. 1858లో బ్రిటిషు రాజ్ ఆరంభమయ్యేనాటికే దిగువ బర్మా బ్రిటిషు పాలనలో భాగంగా వుంది. 1886లో ఎగువ బర్మా చేర్చారు. దాంతో బర్మాను 1937 వరకూ స్వయంపాలిత విభాగంగా నిర్వహించారు. తర్వాత అదొక ప్రత్యేక బ్రిటిషు కాలనీగా స్వాతంత్ర్యాన్ని పొందడం ప్రారంభమై చివరకు 1948లో బ్రిటిషు [[మయన్మార్]] బర్మాగా రూపాంతరం చెందింది.
== భౌగోళిక పరిధి ==
బ్రిటిషు రాజ్ [[గోవా]], [[పాండిచ్చేరి]] వంటి కొద్ది మినహాయింపులతో దాదాపు నేటి [[భారతదేశం]], [[పాకిస్తాన్]], [[బంగ్లాదేశ్]] ప్రాంతాలలో విస్తరించింది.<ref name="British India geography">{{cite web|title = The Geography of British India, Political & Physical (1882)|url = https://archive.org/details/geographybritis00smitgoog|website = Archive.org|publisher = UK Archives|accessdate = 2 August 2014}}</ref> దీనికితోడు ఆడెన్ (1858 నుంచి 1937 వరకు), ఎగువ బర్మా (1886 నుంచి 1937 వరకు), బ్రిటిషు సోమాలీలాండ్ (1884 నుంచి 1898 వరకు), సింగపూర్ (1858 నుంచి 1867 వరకు) వేర్వేరు కాలాల్లో చేరాయి.
== ఆర్థిక పరిధి ==
1780లో కన్సర్వేటివ్ వర్గానికి చెందిన బ్రిటిషు రాజకీయవేత్త [[ఎడ్మండ్ బర్క్]] భారతదేశం స్థితిని గురించిన అంశాన్ని ముందుకుతెచ్చారు, [[వారన్ హేస్టింగ్స్]], ఇతర ఉన్నతాధికారులు భారతీయ సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థని నాశనం చేశారంటూ తీవ్రంగా ఈస్టిండియా కంపెనీపై దాడిచేశారు. భారతీయ చరిత్రకారుడు [[రాజత్ కాంత రాయ్]] (1998) ఈ దాడిని కొనసాగిస్తూ, 18వ శతాబ్దంలో బ్రిటిషర్లు తీసుకువచ్చిన కొత్త ఆర్థికవ్యవస్థ దోపిడీ అనీ, సంప్రదాయ మొఘల్ సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థకు మహా విపత్తు అనీ పేర్కొన్నారు.<ref name="British expansion in India">{{cite web|title = Britain in India, Ideology and Economics to 1900|url = http://www.fsmitha.com/h3/h50imp2.htm|website = Fsmitha|publisher = F. Smith|accessdate = 2 August 2014}}</ref> బ్రిటిషు పాలన ప్రారంభమయ్యాకా ధనం, ఆహారాల నిల్వలు తరిగిపోవడం, అత్యంత తీవ్రస్థాయిలో పన్నులు విధించడాన్ని విమర్శిస్తూ, తుదకు బెంగాల్లో మూడోవంతు జనం మరణించడానికి కారణమైన 1770లో వచ్చిన దారుణమైన బెంగాల్ కరువుకు దారితీశాయని రాయ్ ప్రతిపాదించారు.<ref>Rajat Kanta Ray, "Indian Society and the Establishment of British Supremacy, 1765–1818", in ''The Oxford History of the British Empire'': vol. 2, "The Eighteenth Century" ed. by P.</ref> ఇటీవలి పరిశోధనల్లో ఈ విషయాన్ని పునర్వ్యాఖ్యానిస్తూ [[పి.జె.మార్షల్]] మునుపటి సంపన్న, నిరపాయకరమైన మొఘల్ పాలన పేదరికం, అరాచకత్వాలకు దారితీసిందని చూపారు.<ref name="Impact of British Rule">{{cite web|title = IMPACT OF BRITISH RULE ON INDIA: ECONOMIC, SOCIAL AND CULTURAL (1757–1857)|url = http://www.nios.ac.in/media/documents/SecSocSciCour/English/Lesson-05.pdf|website = Nios.ac.uk|publisher = NIOS|accessdate = 2 August 2014}}</ref> ఆయన బ్రిటిషు స్వాధీనం భారతదేశపు గతంతో గొప్ప తేడా ఏమీ తెచ్చిపెట్టలేదని, ప్రాంతీయ మొఘల్ పాలకులకు పెద్దస్థాయిలో అధికారాన్ని కట్టబెట్టి సాధారణంగా సంపన్నమైన ఆర్థిక వ్యవస్థను మిగతా 18 వ శతాబ్దమంతా కొనసాగిస్తూ వచ్చిందన్నది ఆయన వాదన. బ్రిటిషు వారు భారతీయ బాంకర్లతో భాగస్వామ్యం చేసుకుని, పన్నువసూలు చేసుకునే స్థానిక నిర్వాహకులతోనే ఆదాయం పెంచుకున్నారని, వారు పాత మొఘల్ కాలపు పన్ను రేటునే కొనసాగించారని మార్షల్ పేర్కొన్నారు. చాలామంది చరిత్రకారులు ఈస్టిండియా కంపెనీ ఈస్టిండియా కంపెనీ పాలన భారతీయ రైతుల పంటలో మూడోవంతు తీసుకునే అత్యంత భారమైన పన్నుల విధానాన్ని కొనసాగించిందన్నది అంగీకరిస్తారు. [16]
|